10th పాస్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ. 80,000/- | Sainik School Goalpara Recruitment 2026
Sainik School Goalpara Recruitment 2026: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) పరిధిలోని అస్సాంలో గల Sainik School Goalpara నుండి సరికొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 Academic మరియు Administrative Staff ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ Central Govt Jobs కి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు Latest Govt Jobs 2026 … Read more