AI వల్ల ఏ Jobs పోతాయి? ఏవి Safe? — 2026 Complete Guide in Telugu
నేను ఈ article రాయడానికి ముందు ఒక విషయం చెప్పాలి. నా friend ఒకడు Hyderabad లో data entry job చేస్తుండేవాడు. నెలకు ₹18,000 salary. ఈ year starting లో company వాళ్ళు ఒక AI tool introduce చేశారు. మూడు నెలల్లో అతని team లో 12 మంది ఉన్నారు — ఇప్పుడు 4 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 8 మంది jobs పోయాయి. ఇది ఒక్క company story కాదు. … Read more