Gayathri Scheme for Academic Excellence (GS-AE) 2026 AP టాపర్స్కు ₹7,500 నుండి ₹20,000 Scholarship — పూర్తి వివరాలు, Eligibility & Online Apply
ఆంధ్రప్రదేశ్లో స్కూల్, కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్లో టాపర్ అయిన విద్యార్థులకు AP Brahmin Welfare Corporation ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు వస్తుంది. ఎలా? ఈ ఆర్టికల్ చదవండి.…

