TCS Hiring 2026: ఇంటర్వ్యూ లేకుండానే Job అవకాశం? Freshers & Experienced ఇద్దరికీ భారీ Recruitment!

TCS Customer Service Executive Job 2026 featured image with Telugu text for freshers and experienced candidates recruitment opportunity.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారా? ఇదిగో గోల్డెన్ ఛాన్స్! TCS Customer Service Executive Job 2026: ఇండియాలో అతిపెద్ద IT కంపెనీ అయిన Tata Consultancy Services (TCS) ప్రస్తుతం Customer Service Executive పోస్టులకు భర్తీ చేస్తోంది. ముంబై మరియు థానేలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే — ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు! 0 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న ఎవరైనా ఈ పోస్ట్‌కు దరఖాస్తు … Read more

WA Channel Telegram YouTube Insta