ఇంటి నుంచే నెలకు ₹25,000 వరకు జీతం.. ఫ్రెషర్స్‌కు సూపర్ Work From Home జాబ్ | HelloRamp.ai Recruitment 2026
helloramp ai recruitment 2026: ఇంటి నుంచే ఉద్యోగం చేయాలని చూస్తున్న ఫ్రెషర్స్ మరియు ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఇది అద్భుతమైన అవకాశం. బెంగళూరుకు చెందిన AI స్టార్టప్ HelloRamp.ai తమ Lead Generation & Data Enrichment Specialist పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థులు పూర్తిగా Work From Home విధానంలో పనిచేయవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు … Read more