ప్రభుత్వ కాలేజీలలో కొత్త ఉద్యోగాలు 🔥 10+2 అర్హత | Experience అవసరం లేదు | Apply Now
Delhi University కు చెందిన Shivaji College నుండి కొత్తగా Recruitment Notification 2026 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు Non-Teaching posts ను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలో మంచి జీతంతో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ Shivaji College Recruitment 2026 కోసం అర్హత కలిగిన అభ్యర్థులు online application ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్‌లో Vacancy Details, Age Limit, Qualification, Salary, Application Fee, … Read more