RRB ALP Recruitment 2026 Notification: భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి CEN 01/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం మరియు దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు మీ కోసం..
RRB ALP 2026 Overview (ముఖ్య సమాచారం)
-
సంస్థ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)
-
పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)
-
నోటిఫికేషన్ నంబర్: CEN 01/2026
-
మొత్తం ఖాళీలు: 11,127
-
జీతం (Salary): రూ. 19,900/- (Pay Level-2) తో పాటు ఇతర అలవెన్సులు.
-
దరఖాస్తు విధానం: Online
ముఖ్యమైన తేదీలు (Important Dates)
-
నోటిఫికేషన్ విడుదల: మే 14, 2026
-
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే 15, 2026
-
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 14, 2026
-
ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 16, 2026
-
అప్లికేషన్ ఎడిట్/కరెక్షన్ విండో: జూన్ 17 నుండి జూన్ 26, 2026 వరకు.
అర్హతలు (Eligibility Criteria)
Educational Qualification:
-
అభ్యర్థులు 10వ తరగతి (Matriculation/SSLC) ఉత్తీర్ణులై ఉండాలి.
-
దీనితో పాటు సంబంధిత ట్రేడ్లలో ITI (NCVT/SCVT) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
-
లేదా మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో Diploma లేదా B.E/B.Tech చేసిన వారు కూడా అర్హులు.
Age Limit (వయోపరిమితి – 01.07.2026 నాటికి):
-
కనీస వయస్సు: 18 ఏళ్లు
-
గరిష్ట వయస్సు: 30 ఏళ్లు
-
వయో సడలింపు (Age Relaxation): ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం (Selection Process)
RRB ALP ఉద్యోగాలకు అభ్యర్థులను ఈ క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:
-
First Stage CBT (CBT-1): ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే.
-
Second Stage CBT (CBT-2): ఇందులో రెండు పార్టులు (Part A & Part B) ఉంటాయి.
-
Computer Based Aptitude Test (CBAT): సైకో టెస్ట్.
-
Document Verification (DV): సర్టిఫికేట్ వెరిఫికేషన్.
-
Medical Examination (ME): వైద్య పరీక్షలు (A-1 మెడికల్ స్టాండర్డ్ తప్పనిసరి).
దరఖాస్తు రుసుము (Application Fee)
-
General / OBC / EWS: రూ. 500/- (CBT-1 పరీక్షకు హాజరైన తర్వాత రూ. 400 రీఫండ్ చేయబడుతుంది).
-
SC / ST / Ex-Servicemen / Female / Transgender / EBC: రూ. 250/- (పరీక్ష తర్వాత పూర్తి ఫీజు రీఫండ్ అవుతుంది).
RRB ALP 2026 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
-
మొదట అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in సందర్శించండి.
-
‘Apply’ బటన్ పై క్లిక్ చేసి ‘Create an Account’ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
-
మీ వ్యక్తిగత మరియు విద్యా వివరాలను నమోదు చేయండి.
-
ఫోటో, సంతకం మరియు అవసరమైన సర్టిఫికేట్లను అప్లోడ్ చేయండి.
-
ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
-
చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేసి, ఒక ప్రింటవుట్ తీసుకోండి.
ముఖ్య గమనిక: దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డ్ వివరాలు తప్పులు లేకుండా చూసుకోండి. 10వ తరగతి సర్టిఫికేట్లో ఉన్న విధంగానే వివరాలు ఉండాలి.
మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం TeluguJobsGuru.in ని ఫాలో అవుతుండండి!
Useful Links:
-
Apply Online: Click here
-
Download Notification PDF: Click here
-
Official Website: Click here
Also Read:
- Bank of Baroda Jobs 2026 Notification Out – ఎలాంటి రాత పరీక్ష లేదు, డిగ్రీ ఉంటే చాలు!
- AP PMAY-G 2.0 హౌసింగ్ స్కీమ్ 2026: అర్హులకు ₹1.20 లక్షల సాయం.. ఎవరు అప్లై చేయొచ్చు?
- పోస్టాఫీస్‌లో ఈ ప్లాన్ తీసుకుంటే చాలు.. చేతికి రూ.1 కోటి, ప్రతి నెల రూ.68 వేల పెన్షన్!