RRB ALP Recruitment 2026: రైల్వేలో భారీ నోటిఫికేషన్! 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!
RRB ALP Recruitment 2026 Notification: భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి CEN 01/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం మరియు దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు మీ కోసం.. RRB ALP … Read more