Saturday, 17 October 2026

Free job alerts in Telugu & English — State Govt, Central Govt, Private, IT jobs and Schemes

Latest
Bank Jobs

SBI PO Notification 2026 – 1500 ఖాళీలు, Apply Online Last Date July 8

SBI PO Notification 2026 recruitment for 1500 Probationary Officer vacancies

State Bank of India (SBI) SBI PO 2026 Notificationను జూన్ 18, 2026న విడుదల చేసింది. మొత్తం 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులకు అర్హులైన గ్రాడ్యుయేట్లు jobsguru.in ద్వారా ఈ వివరాలు తెలుసుకుని, అధికారిక వెబ్‌సైట్ sbi.bank.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది 541 పోస్టులు మాత్రమే ఉండగా, ఈ సంవత్సరం దాదాపు మూడు రేట్లు ఎక్కువ ఖాళీలు ప్రకటించడం బ్యాంకింగ్ ఉద్యోగార్థులకు పెద్ద శుభవార్తే.

Contents
  1. SBI PO 2026 Important Dates | ముఖ్యమైన తేదీలు
  2. Vacancy & Salary Details | ఖాళీలు మరియు జీతం
  3. SBI PO Mains 2025 Exam Pattern & Official Sample Questions
  4. Eligibility Criteria | అర్హత వివరాలు
  5. Application Fee | దరఖాస్తు ఫీజు
  6. How to Apply Online – Step by Step | దరఖాస్తు చేసే విధానం
  7. Selection Process | ఎంపిక విధానం
  8.  Important links:
  9. FAQs – SBI PO 2026

SBI PO 2026 Important Dates | ముఖ్యమైన తేదీలు

EventDate
Notification Release18 June 2026
Apply Online Start18 June 2026
Apply Online Last Date08 July 2026
Prelims Exam (Tentative)August 2026
Mains Exam (Tentative)September 2026

Vacancy & Salary Details | ఖాళీలు మరియు జీతం

మొత్తం 1500 Probationary Officer పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ బేసిక్ పే నెలకు ₹48,480, మరియు ముంబై సెంటర్‌లో వార్షిక CTC సుమారు ₹21.97 లక్షలు ఉంటుంది — ఇది గత ఏడాది కంటే ఎక్కువ.

SBI PO Mains 2025 Exam Pattern & Official Sample Questions

Eligibility Criteria | అర్హత వివరాలు

CriteriaDetails
Age Limit21 to 30 సంవత్సరాలు (as on 1 April 2026), reserved categories కు age relaxation వర్తిస్తుంది
Educationఏదైనా విభాగంలో Graduation పూర్తి చేసిన వారు (Final year students కూడా అర్హులు, proof తో)
Nationalityభారత పౌరులు

Application Fee | దరఖాస్తు ఫీజు

  • General / EWS / OBC: ₹750 (Non-refundable)
  • SC / ST / PwBD: Nil (Fee Exempted)

How to Apply Online – Step by Step | దరఖాస్తు చేసే విధానం

  1. Step 1: అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ని ఓపెన్ చేయండి.
  2. Step 2: Careers సెక్షన్‌లో SBI PO 2026 Apply Online లింక్‌పై క్లిక్ చేయండి.
  3. Step 3: Registration కోసం పేరు, ఇమెయిల్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. Login ID/Password వస్తాయి.
  4. Step 4: ఫొటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్, declaration scan చేసి అప్‌లోడ్ చేయండి (సూచించిన సైజ్‌లలోనే).
  5. Step 5: Personal, educational వివరాలు పూర్తిగా, తప్పులు లేకుండా నింపండి.
  6. Step 6: Application fee ఆన్‌లైన్‌లో చెల్లించి, ఫారం ఫైనల్‌గా సబ్మిట్ చేయండి.
  7. Step 7: సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్‌అవుట్ తీసుకుని భద్రంగా ఉంచుకోండి.
⚠️ గమనిక: ఫొటో, సంతకం లేదా థంబ్ ఇంప్రెషన్ అస్పష్టంగా ఉంటే ఫారం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.

Selection Process | ఎంపిక విధానం

ఎంపిక మొత్తం మూడు దశల్లో జరుగుతుంది: Preliminary Exam → Mains Exam → Psychometric Test, Group Exercise & Interview. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులు Probationary Officerగా నియమితులవుతారు మరియు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు.

Official Notification: Click Here

Official Website: Click Here

FAQs – SBI PO 2026

Q1. SBI PO 2026 Apply Online last date ఎప్పుడు?

Ans. SBI PO 2026 దరఖాస్తు చేసేందుకు last date 08 జూలై 2026.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

Q2. SBI PO 2026లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

Advertisement

Ans. మొత్తం 1500 Probationary Officer ఖాళీలు ప్రకటించారు.

Q3. SBI PO కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి?

Ans. అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

Q4. SBI PO application fee ఎంత?

Ans. General/EWS/OBC అభ్యర్థులకు ₹750, SC/ST/PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.

Advertisement

Join our WhatsApp Channel

Get every new job notification, result and scheme update instantly — free.

Recommended Books & Courses

Affiliate links — we may earn a small commission.

Ask a question

Your email address will not be published. Required fields are marked *

Please don't share your phone number, Aadhaar or application number in comments.

WA Channel Telegram YouTube Insta
Join WhatsApp ChannelFree job alerts