Reliance నుండి Work From Home జాబ్స్! ఫ్రెషర్స్ /Experienced అప్లై చేసుకోండి

Reliance Work From Home Job 2026: Reliance Industries Limited (RIL), భారతదేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటైన రిలయన్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం!

ప్రస్తుతం Customer Care Executive పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది . ఈ ఉద్యోగానికి Freshers మరియు Experienced వారు కూడా Apply చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది Work From Home (ఇంటి నుండే పని) కోసం ఎదురు చుస్తున్న వారికి అద్భుతమైన అవకాశం .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

This is an excellent opportunity for those seeking the Reliance Work From Home Job 2026, whether you are a Freshers or Experienced applicants.

ఎటువంటి Application Fee లేదు. అర్హత మరియు అప్లై లింక్ వివరాలు కింద ఉన్నాయి.

Job Overview (ఉద్యోగ వివరాలు) : Work From Home Jobs for Freshers

Particulars Details
Company Name Reliance Industries Limited (RIL) 
Role Customer Care Executive
Work Mode Work From Home (Remote)
Eligibility Freshers & Experienced
Salary As per Company Standards
Application Fee Zero (Free) (Online Jobs form Home No Investment)
Last Date 11th March 2026
Apply Mode Online (via Unstop)

 

Eligibility Criteria (ఎవరెవరు అప్లై చేయవచ్చు?)

ఈ జాబ్(Customer Care Executive Jobs Work From Home) కి అప్లై చేయడానికి ఈ క్రింది అర్హతలు ఉండాలి:

  1. Education: Any Graduate / 12th Pass (Minimum basic knowledge required).

  2. Experience:

    • Freshers (అనుభవం లేని వారు) అప్లై చేయవచ్చు.

    • Experienced Candidates కూడా అప్లై చేయవచ్చు.

  3. Skills Required:

    • మంచి Communication Skills ఉండాలి.

    • Computer Knowledge (MS Excel, MS Word) ఖచ్చితంగా తెలిసి ఉండాలి.

    • Typing Skills ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.

Requirements (కావలసినవి)

ఈ జాబ్ Work From Home (Reliance Jio Work From Home Jobs) కాబట్టి, మీ దగ్గర తప్పనిసరిగా ఇవి ఉండాలి:

  • Laptop or Desktop

  • Good Internet Connection (Wi-Fi)

⚠️ Note regarding Languages: నోటిఫికేషన్ లో Hindi & English తో పాటు Bengali తెలిసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు . కాబట్టి హిందీ/ఇంగ్లీష్ బాగా వచ్చిన వారు Apply చేసుకోవడం మంచిది.

Job Description (బాధ్యతలు)

  • Customers సందేహాలను (Queries) పరిష్కరించాలి.

  • కంపెనీ పాలసీ ప్రకారం కస్టమర్లకు Support అందించాలి.

  • ఎంపికైన వారికి కంపెనీ Training కూడా ఇస్తుంది.

Salary & Benefits

  • Salary: రిలయన్స్ కంపెనీ ప్రమాణాల ప్రకారం మంచి Salary ఉంటుంది.

  • Perks: Medical Insurance, Flexible Working Hours.

  • Working Days: వారానికి 5 రోజులు Working days ఉంటాయి (5 Days Working).

How to Apply? (అప్లై చేసే విధానం)

Reliance Recruitment 2026 Apply Online :

  1. కింద ఇచ్చిన “Apply Online Link” పై క్లిక్ చేయండి (Unstop వెబ్సైట్ ఓపెన్ అవుతుంది).

  2. అక్కడ “Register” బటన్ పై క్లిక్ చేసి మీ వివరాలు (Name, Email, Phone) ఎంటర్ చేయండి.

  3. లాగిన్ అయ్యాక, Reliance Customer Care Executive జాబ్ పేజీలో “Apply Now” క్లిక్ చేయండి.

  4. మీ Resume అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

Important Links

Description Direct Link
Apply Online Link Click Here to Apply
Official Website Visit Reliance Site
Join Telegram Group Join Here 

Leave a Comment