SBI CBO Recruitment 2025 | సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
SBI CBO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025-26 సంవత్సరానికి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది . ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 9, 2025 నుండి మే 29, 2025 వరకు ఆన్‌లైన్‌లో Apply చేసుకోవచ్చు. 📌 నోటిఫికేషన్ వివరాలు: నోటిఫికేషన్ నంబర్: CRPD/CBO/2025-26/03 👉 పోస్టు పేరు: Circle Based Officer (CBO) 👉 మొత్తం ఖాళీలు: 2694 పోస్టులు 👉 … Read more