SBI CBO Recruitment 2025 | సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

SBI CBO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025-26 సంవత్సరానికి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది . ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 9, 2025 నుండి మే 29, 2025 వరకు ఆన్‌లైన్‌లో Apply చేసుకోవచ్చు.

📌 నోటిఫికేషన్ వివరాలు: నోటిఫికేషన్ నంబర్: CRPD/CBO/2025-26/03

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

👉 పోస్టు పేరు: Circle Based Officer (CBO)

👉 మొత్తం ఖాళీలు: 2694 పోస్టులు

👉 SBI CBO Recruitment 2025 నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు: www.sbi.co.in

ముఖ్యమైన తేదీలు Important Dates: 

కార్యక్రమం తేదీ
నోటిఫికేషన్ విడుదల 9 మే 2025
ఆన్‌లైన్ దరఖాస్తు & ఫీజు చెల్లింపు 9 మే 2025 – 29 మే 2025
అడ్మిట్ కార్డ్ విడుదల జూలై 2025
ఆన్‌లైన్ పరీక్ష జూలై 2025

 

అర్హతలు (SBI CBO Eligibility 2025)

  • Age: 21 నుండి 30 సంవత్సరాలు (1 మే 2000 తర్వాత, 30 ఏప్రిల్ 2004 లోపు పుట్టిన వారు)
  • విద్యా అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (Medical, Engineering, CA, Cost Accountancy డిగ్రీలు కూడా అర్హత)
  • పని అనుభవం: కనీసం 2 సంవత్సరాలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్‌గా పని చేసి ఉండాలి .

దరఖాస్తు ఎలా చేయాలి? (SBI CBO Apply Online)

SBI CBO Recruitment 2025 పోస్టులకి Apply చేసుకోవడం కోసం 

  • SBI Careers Website వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • Circle Based Officer Recruitment 2025 ప్రకటనపై క్లిక్ చేయండి.
  • మీ వివరాలతో Register చేసుకోండి.
  • అవసరమైన Documents ను అప్లోడ్ చేయండి.
  • దరఖాస్తు Fees చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.

అవసరమైన డాక్యుమెంట్స్:

– Passport Size photo
– సంతకం
– ఎడమ బొటనవేలు ముద్ర
– చేతివ్రాత డిక్లరేషన్
– ID ప్రూఫ్, పుట్టిన తేది ప్రూఫ్
– విద్యా ధృవీకరణ పత్రాలు
– జాబ్ అనుభవ ధృవీకరణ పత్రాలు
– తాజా ఫారం-16, PaySlips

దరఖాస్తు ఫీజు:

  • SC/ST/PwBD అభ్యర్థులకు: No Fees

  • మిగిలిన వారికి: ₹750

ఎంపిక ప్రక్రియ (SBI CBO Selection Process 2025)

  1. Online Exam (Objective + Descriptive)

  2. స్క్రీనింగ్

  3. Interview (50 మార్కులు)

  4. స్థానిక భాషా పరీక్ష

ఆన్‌లైన్ పరీక్ష:

  • 120 ప్రశ్నలు — 120 మార్కులు — 2 గంటలు

  • Sections:

    • English: 30

    • Banking Knowledge: 40

    • General Awareness/Economy: 30

    • Computer Aptitude: 20

Descriptive Test:

  • 30 నిమిషాల్లో 50 మార్కులకు రెండు ప్రశ్నలు (లెటర్ & ఎస్సే)

💰 జీతం (SBI CBO Salary 2025)

  • Starting Salary: ₹36,000/- month

📌 ముఖ్యమైన పాయింట్స్: Important points:

    • టెంటటివ్ పరీక్ష జూలైలో ఉంటుంది.

    • 2 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి.

    • ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు.

Important links:

👉 SBI CBO Recruitment 2025 Official Notification

Leave a Comment