Sandisk Recruitment 2025: డిగ్రీ చదివి ఇంటి నుంచి Work చెయ్యడం కోసం చూస్తున్న వారికి ఇదొక సువర్ణావకాశం.Sandisk వారు అనేక రకాల Service Operations Specialist పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు . 217219 పోస్టులను వీళ్ళు భర్తీ చేయనున్నారు.
Sandisk recruitment 2025 vacancy: ఆసక్తి గల అభ్యర్థులు 06/05/2025 లోపల అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అర్హతలు,ఫీజు, సెలక్షన్ ప్రాసెస్,అప్లికేషన్ విధానం, శాలరీ వివరాలు, Selection Process తెలుసుకుందాం .
Sandisk Recruitment 2025 పోస్టుల వివరాలు:
- Service Operations Specialist.
- పోస్టుల సంఖ్య: 217219
Job Location for Sandisk Recruitment 2025 –
- ఎంపిక అయిన అభ్యర్థులు ఇంటి నుంచే Work చేయవచ్చు
Responsibilities for Service Operations Specialist -Sandisk recruitment 2025 for freshers
– మీరు అందించే సేవలకు Internal Teams మరియు సర్వీస్ ప్రొవైడర్లకు Support చెయ్యాలి . Team Work కొన్ని సందర్భాల్లో చెయ్యాలి వస్తుంది .
– గోదాం ఉద్యోగులు, షిప్పింగ్ సూపర్వైజర్లతో Communicate చెయ్యాలి . ఇన్‌వెంటరీ ఐటమ్స్ ఎప్పుడు పికప్ చేయాలో, ఎలా పంపిణీ చేయాలో Planning చెయ్యాలి.
– Customer సంతృప్తిపై దృష్టి పెట్టండి. Products Exchange మరియు Returns లో Customerని తృప్తి పరిచేలా ఉండాలి .
– కార్పొరేట్ కస్టమర్ సర్వీసెస్, సర్వీస్ సెంటర్లు, సపోర్ట్ టీమ్స్ Meetingsలో Activeగా పాల్గొనండి.
– ప్రత్యేక RMA అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రాసెస్‌లు తయారు చేయడంలో సహాయపడండి.
– డిపార్ట్‌మెంట్ సమస్యలు, కస్టమర్ కంప్లైంట్లను అర్థం చేసుకుని, ఆ problems మళ్ళీ రాకుండా జాగ్రత్త పడాలి.
– Internal మరియు Third Party Teams చేసే పనిని రెగ్యులర్‌గా ఆడిట్ చేయండి. ప్రమాణాలు కచ్చితంగా ఉన్నాయి అని చెక్ చేయండి.
– Inventory Reports తయారు చేయండి. లెక్కల్లో అవకతవకలు ఉన్నాయేమో అని చెక్ చేసుకోండి
– కొత్త సిస్టమ్స్ అమలు, training లకు మద్దతివ్వండి.
Sandisk recruitment 2025 salary:
- Sandisk Service Operations Specialist40,590 Inr / month పోస్ట్ కు సుమారు జీతం అందిస్తారు . ఇది వివిధ రకాల అంశాల మీద (Glass-door, Ambition Box, etc.) ఆధారపడుతుంది .
Age Limit:
Sandisk careers India లో పని చేయడానికి 18 Years నిండి ఉండాలి. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారిని అనుమతించబడరు.
Educational Qualifications: Sandisk careers for freshers
- Any degree (ఏదైనా డిగ్రీ )
Knowledge and Skills Required -Sandisk recruitment 2025 for freshers
- ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్‌పాయింట్, వర్డ్‌లో మంచి Knowledgw ఉండాలి.
- CRM సిస్టమ్స్ (ఉదా: Oracle, SAP, Salesforce) గురించి అవగాహన కలిగి ఉండాలి .
- English లో రాయడం,మాట్లాడడంతో పాటు మంచి Communication Skills ఉండాలి .
- ఆర్గనైజేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి.
- Individual గా మరియు Team work చెయ్యగల సామర్థ్యం ఉండాలి.
దరఖాస్తు ఫీజు
ఈ పోస్టుకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
Selection Method – Sandisk recruitment 2025 vacancy
షార్ట్‌లిస్టింగ్, అసెస్‌మెంట్ టెస్ట్, మరియు టెలిఫోన్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ ద్వారా అభర్ధులను ఎంపిక చేస్తారు .
Work Experience –
Sandisk recruitment 2025 company లో పని చెయ్యడానికి ఎటువంటి Experience అవసరం లేదు .
Important Dates:
-
దరఖాస్తు ప్రారంభ తేదీ: Recent గా ప్రకటించబడింది
-
దరఖాస్తు చివరి తేదీ: 08 జూన్ 2025
How to Apply- Sandisk careers India
ఆసక్తి గల అభ్యర్థులు కింద లింక్ ను క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు