2085 పోస్టులు.. భారీ జీతం! UP కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగం పొందే సువర్ణావకాశం – మీ అర్హతలేంటో చెక్ చేసుకోండి!
UP Cooperative Bank Recruitment 2026: ఉత్తరప్రదేశ్ కో-ఆపరేటివ్ ఇన్‌స్టిట్యూషనల్ సర్వీస్ బోర్డ్ (UPCISB) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉత్తరప్రదేశ్ లోని వివిధ కో-ఆపరేటివ్ బ్యాంకులలో 2085 ఖాళీల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మేనేజర్, అసిస్టెంట్, క్లర్క్ మరియు ఇంజనీర్ వంటి వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు మీకోసం: ముఖ్యమైన వివరాలు (Important Details): Organization: … Read more