IBM Jobs Recruitment 2026: సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవ్వాలనుకునే నిరుద్యోగులకు ప్రముఖ ఐటీ దిగ్గజం IBM (International Business Machines) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. Associate System Engineer పోస్టుల భర్తీకి సంబంధించి బంపర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..
ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కోసం పోస్ట్ చివరి వరకు చదవండి..
ఉద్యోగ వివరాలు (Job Overview):
IBM Associate System Engineer Jobs కి apply చేసుకోవడానికి ,
-
Company Name: IBM India Private Limited
-
Role: Associate System Engineer
-
Job ID: 103807
-
Location: Hyderabad, Visakhapatnam, Bangalore, Chennai and other major cities in India.
-
Experience: Freshers (0 Years)
-
Work Arrangement: Hybrid (ఇంటి నుండి మరియు ఆఫీస్ పని చేసే అద్భుత అవకాశం)
ముఖ్యమైన అర్హతలు (Eligibility Criteria):
ఈ IBM Off Campus Hiring లో పాల్గొనాలంటే అభ్యర్థులకు ఈ క్రింది అర్హతలు ఉండాలి:
-
Year of Passing: కేవలం 2024 మరియు 2025 లో పాస్ అవుట్ అయిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
-
Educational Qualification: BE / B.Tech, M.Tech, ME, M.Sc, మరియు MCA (Computer Science, IT, AI, ML, Data Science, Cloud Computing వంటి బ్రాంచ్‌లు).
-
Academic Percentage: కనీసం 60% లేదా 6.0 CGPA మార్కులు కచ్చితంగా కలిగి ఉండాలి.
-
Backlogs: దరఖాస్తు చేసే సమయానికి ఎటువంటి యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ (No Active Backlogs) ఉండకూడదు.
కావలసిన నైపుణ్యాలు (Required Skills):
-
Java, C++, Python, లేదా Node.js వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై మంచి అవగాహన ఉండాలి.
-
Software Development Life Cycle (SDLC) కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి.
-
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ (Fluent English) అవసరం .
ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply):
ఆసక్తి గల అభ్యర్థులు IBM అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-
ముందుగా IBM Careers పోర్టల్‌ని సందర్శించండి.
-
Job ID 103807 సెర్చ్ చేయండి.
-
కావాల్సిన అన్ని వివరాలు నింపి మీ లేటెస్ట్ రెజ్యూమ్ (Resume) అప్లోడ్ చేయండి.
Apply Link: IBM Official Careers Page
Also Read:
- Bigbasket హైదరాబాద్ నోటిఫికేషన్ 2026: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక! పూర్తి వివరాలు ఇవే..
- డిగ్రీ పూర్తి చేశారా? CARS24 లో జాబ్ చేసే సువర్ణ అవకాశం – వెంటనే Apply చేయండి!
- URGENT HIRING | ఇప్పుడే Apply చేయండి | Motive Company లో Executive Assistant Remote Job 2026 — India నుండి Work From Home