Reliance Work From Home Job 2026: Reliance Industries Limited (RIL), భారతదేశంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటైన రిలయన్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం!
ప్రస్తుతం Customer Care Executive పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది . ఈ ఉద్యోగానికి Freshers మరియు Experienced వారు కూడా Apply చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది Work From Home (ఇంటి నుండే పని) కోసం ఎదురు చుస్తున్న వారికి అద్భుతమైన అవకాశం .
This is an excellent opportunity for those seeking the Reliance Work From Home Job 2026, whether you are a Freshers or Experienced applicants.
ఎటువంటి Application Fee లేదు. అర్హత మరియు అప్లై లింక్ వివరాలు కింద ఉన్నాయి.
Job Overview (ఉద్యోగ వివరాలు) : Work From Home Jobs for Freshers
| Particulars | Details |
| Company Name | Reliance Industries Limited (RIL) |
| Role | Customer Care Executive |
| Work Mode | Work From Home (Remote) |
| Eligibility | Freshers & Experienced |
| Salary | As per Company Standards |
| Application Fee | Zero (Free) (Online Jobs form Home No Investment) |
| Last Date | 11th March 2026 |
| Apply Mode | Online (via Unstop) |
Eligibility Criteria (ఎవరెవరు అప్లై చేయవచ్చు?)
ఈ జాబ్(Customer Care Executive Jobs Work From Home) కి అప్లై చేయడానికి ఈ క్రింది అర్హతలు ఉండాలి:
-
Education: Any Graduate / 12th Pass (Minimum basic knowledge required).
-
Experience:
-
Freshers (అనుభవం లేని వారు) అప్లై చేయవచ్చు.
-
Experienced Candidates కూడా అప్లై చేయవచ్చు.
-
-
Skills Required:
-
మంచి Communication Skills ఉండాలి.
-
Computer Knowledge (MS Excel, MS Word) ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
-
Typing Skills ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.
-
Requirements (కావలసినవి)
ఈ జాబ్ Work From Home (Reliance Jio Work From Home Jobs) కాబట్టి, మీ దగ్గర తప్పనిసరిగా ఇవి ఉండాలి:
-
Laptop or Desktop
-
Good Internet Connection (Wi-Fi)
⚠️ Note regarding Languages: నోటిఫికేషన్ లో Hindi & English తో పాటు Bengali తెలిసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు . కాబట్టి హిందీ/ఇంగ్లీష్ బాగా వచ్చిన వారు Apply చేసుకోవడం మంచిది.
Job Description (బాధ్యతలు)
-
Customers సందేహాలను (Queries) పరిష్కరించాలి.
-
కంపెనీ పాలసీ ప్రకారం కస్టమర్లకు Support అందించాలి.
-
ఎంపికైన వారికి కంపెనీ Training కూడా ఇస్తుంది.
Salary & Benefits
-
Salary: రిలయన్స్ కంపెనీ ప్రమాణాల ప్రకారం మంచి Salary ఉంటుంది.
-
Perks: Medical Insurance, Flexible Working Hours.
-
Working Days: వారానికి 5 రోజులు Working days ఉంటాయి (5 Days Working).
How to Apply? (అప్లై చేసే విధానం)
Reliance Recruitment 2026 Apply Online :
-
కింద ఇచ్చిన “Apply Online Link” పై క్లిక్ చేయండి (Unstop వెబ్సైట్ ఓపెన్ అవుతుంది).
-
అక్కడ “Register” బటన్ పై క్లిక్ చేసి మీ వివరాలు (Name, Email, Phone) ఎంటర్ చేయండి.
-
లాగిన్ అయ్యాక, Reliance Customer Care Executive జాబ్ పేజీలో “Apply Now” క్లిక్ చేయండి.
-
మీ Resume అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
Important Links
| Description | Direct Link |
| Apply Online Link | Click Here to Apply |
| Official Website | Visit Reliance Site |
| Join Telegram Group | Join Here |