Saturday, 17 October 2026

Free job alerts in Telugu & English — State Govt, Central Govt, Private, IT jobs and Schemes

Latest
Jobs

మీ సొంత జిల్లాలోనే ఆధార్ ఆపరేటర్ జాబ్: 252 ఖాళీలు | Apply Online Now!

CSC Aadhaar Operator and Supervisor Recruitment 2026 - 252 Vacancies Apply Online

Hello friends, welcome to TeluguJobsGuru.in! మీరు Data Entry లేదా Operator jobs కోసం చూస్తున్నట్లయితే, ఇదొక excellent opportunity. CSC e-Governance Services India Ltd (Digital India కింద పనిచేస్తుంది) వాళ్ళు Aadhaar Supervisor మరియు Operator posts కోసం ఒక official notification రిలీజ్ చేశారు. All India వ్యాప్తంగా 252 vacancies ఉన్నాయి.

ఈ recruitment కి apply చేయాలి అనుకునే candidates దయచేసి క్రింద ఉన్న details ని clear గా చదివి, లాస్ట్ డేట్ లోపు అంటే 10 March 2026 with in మీ online application ని submit చేయండి.

Contents
  1. 📌 Job Details సారాంశం (Overview)
  2. 🎓 Eligibility & Qualifications (అర్హతలు)
  3. 📝 How to Apply (ఎలా అప్లై చేయాలి?)
  4. ❓ FAQs (ముఖ్యమైన ప్రశ్నలు)
  5. 🔗 Important Links (ముఖ్యమైన లింక్స్)

📌 Job Details సారాంశం (Overview)

  • Organization Name: CSC e-Governance Services India Ltd.

  • Post Name: Aadhaar Supervisor / Operator

  • Total Vacancies: 252

  • Job Location: All India (Various Districts)

  • Apply Mode: Online

  • Last Date: 10 March 2026

    Advertisement

🎓 Eligibility & Qualifications (అర్హతలు)

  • Education: అభ్యర్థులు 12th pass అయి ఉండాలి, లేదా Matriculation తో పాటు 2 years ITI లేదా 3 years Polytechnic Diploma కంప్లీట్ చేసి ఉండాలి.

  • Mandatory Certificate: ఇది చాలా important! UIDAI authorized agency నుండి పొందిన ‘Aadhaar Operator / Supervisor’ certificate కచ్చితంగా ఉండాలి.

  • Age Limit: Minimum 18 years నిండి ఉండాలి.

  • Skills: Basic computer skills తో పాటు మంచి communication skills ఉండాలి. ఏ జిల్లాలో ఖాళీలు ఉంటే ఆ Local candidates కి ఎక్కువ preference ఇస్తారు.

  • Salary: ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన minimum wages (semi-skilled manpower) ప్రకారం జీతం ఇస్తారు.

📝 How to Apply (ఎలా అప్లై చేయాలి?)

  1. ముందుగా official career portal career.csccloud.in కి వెళ్ళండి.

  2. మీ details తో Registration లేదా Login అవ్వండి.

  3. “Aadhaar Supervisor/Operator” job ని search చేసి, ఆ online form ని తప్పులు లేకుండా ఫిల్ చేయండి.

  4. మీ 10th/12th certificates, Aadhaar Operator certificate, మరియు ID/Residence proofs ని clear గా upload చేయండి.

  5. లాస్ట్ డేట్ కి with in ఫారం submit చేసి, application printout తీసుకోండి. (Offline applications accept చేయబడవు).

❓ FAQs (ముఖ్యమైన ప్రశ్నలు)

Q1. Last date ఎప్పుడు? Ans: దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 10 March 2026.

Q2. Aadhaar Certificate కచ్చితంగా కావాలా? Ans: Yes, UIDAI authorized certificate mandatory గా ఉండాలి. అది లేకుండా apply చేయడానికి కుదరదు.

Q3. Application fee ఎంత? Ans: Official notification లో ఎలాంటి application fee mention చేయలేదు, కాబట్టి ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

Q4. ఈ ఉద్యోగాలు Permanent ఆ? Ans: ఇవి 1 year contract basis మీద తీసుకుంటున్న jobs.

  • Apply Online: career.csccloud.in

  • Official Website: csc.gov.in

  • మరిన్ని లేటెస్ట్ Job updates కోసం TeluguJobsGuru.in ని రెగ్యులర్ గా Visit చేయండి.

Advertisement

Join our WhatsApp Channel

Get every new job notification, result and scheme update instantly — free.

Recommended Books & Courses

Affiliate links — we may earn a small commission.

Ask a question

Your email address will not be published. Required fields are marked *

Please don't share your phone number, Aadhaar or application number in comments.

WA Channel Telegram YouTube Insta
Join WhatsApp ChannelFree job alerts