Friday, 9 October 2026

Free job alerts in Telugu & English — State Govt, Central Govt, Private, IT jobs and Schemes

Latest
Private Jobs

Reliance Recruitment 2026: రిలయన్స్ Work From Home Jobs 2026 | 12th & Degree ఫ్రెషర్స్‌కు భారీ అవకాశం | Apply Now!

Reliance Recruitment 2026 Work From Home job notification showing Customer Care Executive vacancy, freshers eligible, attractive salary, and online application details.

ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ సంస్థ నుండి నిరుద్యోగులకు సరికొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు . ప్రస్తుతం మార్కెట్లో Private jobs for graduates 2026 మరియు ఫ్రెషర్స్ కి ,ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం . ఈ నోటిఫికేషన్ ద్వారా కంపెనీ కస్టమర్ సర్వీస్ విభాగాన్ని బలోపేతం చేయడానికి అర్హులైన యువతీ యువకుల నుండి applications కోరుతోంది.

ఇటీవల సోషల్ మీడియా మరియు జాబ్ పోర్టల్స్ లో ట్రెండింగ్ లో ఉన్న reliance hiring update ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశవ్యాప్తంగా ఉన్న vacancies ను భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి కావాల్సిన అర్హతలు, జీతం మరియు అప్లై ప్రాసెస్ వివరాలను మన telugujobsguru latest updates ద్వారా క్రింద క్లియర్ గా చదవండి .

Contents
  1. నోటిఫికేషన్ సంక్షిప్త వివరాలు (Job Overview)
  2. ముఖ్యమైన అర్హతలు మరియు నైపుణ్యాలు
  3. ఉద్యోగ లొకేషన్ మరియు జీతం (Job Location & Salary)
  4. ఎంపిక విధానం (Selection Process)
  5. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply)

నోటిఫికేషన్ సంక్షిప్త వివరాలు (Job Overview)

అంశం వివరాలు
కంపెనీ పేరు రిలయన్స్ (Reliance Industries)
పోస్టు పేరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (Customer Service Associate)
అర్హత 12వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ
అనుభవం ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు అర్హులు
ఉద్యోగ లొకేషన్ గుర్గావ్ మరియు ఇతర ప్రముఖ నగరాలు
దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా

ముఖ్యమైన అర్హతలు మరియు నైపుణ్యాలు

ఈ Reliance Customer Service Associate Jobs కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి :

  • విద్యార్హత: కంపెనీ rules ప్రకారం Reliance hiring 12th pass freshers కు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. Intermedate పూర్తి చేసిన వారు లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు .

  • భాషా నైపుణ్యం: కస్టమర్ల సమస్యలను solve చెయ్యాల్సి ఉంటుంది కాబట్టి అభ్యర్థులకు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో మాట్లాడటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

  • కంప్యూటర్ పరిజ్ఞానం: Basic ఈమెయిల్స్ పంపడం, డేటా ఎంట్రీ మరియు ఎంఎస్ ఆఫీస్ (MS Office) పై basic Knowledge ఉండాలి.

ఉద్యోగ లొకేషన్ మరియు జీతం (Job Location & Salary)

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ప్రధానంగా Customer Service jobs in Gurgaon Reliance విభాగంలో ఖాళీల భర్తీ కోసం ఉద్దేశించబడింది. అయితే, అభ్యర్థుల talent ను బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఇతర బ్రాంచ్ లొకేషన్లకు కూడా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు మొదట్లో నెలకు సుమారు రూ. 20,000 నుండి రూ. 32,000 వరకు శాలరీ ప్యాకేజీ లభిస్తుంది. దీనితో పాటు కంపెనీ నిబంధనల ప్రకారం ఇతర ఇన్సెంటివ్స్ కూడా అందుతాయి.

Advertisement

ఎంపిక విధానం (Selection Process)

ఈ Reliance Recruitment 2026 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను క్రింది పద్ధతిలో ఎంపిక చెయ్యడం జరుగుతుంది :

  1. అభ్యర్థులు submit చేసిన రెజ్యూమేల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.

  2. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఆన్‌లైన్ అసెస్‌మెంట్ లేదా టెలిఫోనిక్ రౌండ్ ఉంటుంది.

  3. Final గా హెచ్ఆర్ (HR Interview) ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply)

  • మొదట రిలయన్స్ కెరీర్స్ అధికారిక పోర్టల్ ని సందర్శించండి.

  • అక్కడ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగానికి సంబంధించిన లింక్ పై క్లిక్ చేయండి.

  • మీ వ్యక్తిగత వివరాలు మరియు విద్యార్హతల సమాచారాన్ని తప్పులు లేకుండా నింపండి .

  • మీ అప్‌డేటెడ్ రెజ్యూమే (Resume) ను అప్‌లోడ్ చేసి అప్లికేషన్ submit చేయండి.

గమనిక: ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మరియు Latest Private Jobs in Telugu అప్డేట్స్ కోసం మన వెబ్‌సైట్ telugujobsguru.in ని డైలీ ఫాలో అవ్వండి.

ముఖ్యమైన లింకులు (Important Links):

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

Also Read:

 

Advertisement

Join our WhatsApp Channel

Get every new job notification, result and scheme update instantly — free.

Recommended Books & Courses

Affiliate links — we may earn a small commission.

Ask a question

Your email address will not be published. Required fields are marked *

Please don't share your phone number, Aadhaar or application number in comments.

WA Channel Telegram YouTube Insta
Join WhatsApp ChannelFree job alerts