క్రేజీ ఆఫర్! IBM లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. 2024 & 2025 బ్యాచ్ వారికి గోల్డెన్ ఛాన్స్!

IBM Jobs Recruitment 2026: సాఫ్ట్‌వేర్ రంగంలో సెటిల్ అవ్వాలనుకునే నిరుద్యోగులకు ప్రముఖ ఐటీ దిగ్గజం IBM (International Business Machines) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. Associate System Engineer పోస్టుల భర్తీకి సంబంధించి బంపర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు..

ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కోసం పోస్ట్ చివరి వరకు చదవండి..

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

ఉద్యోగ వివరాలు (Job Overview):

IBM Associate System Engineer Jobs కి apply చేసుకోవడానికి ,

  • Company Name: IBM India Private Limited

  • Role: Associate System Engineer

    WhatsApp Channel Join Now
    Telegram Group Join Now
    Instagram Follow
    YouTube Channel Subscribe
  • Job ID: 103807

  • Location: Hyderabad, Visakhapatnam, Bangalore, Chennai and other major cities in India.

  • Experience: Freshers (0 Years)

  • Work Arrangement: Hybrid (ఇంటి నుండి మరియు ఆఫీస్ పని చేసే అద్భుత అవకాశం)

ముఖ్యమైన అర్హతలు (Eligibility Criteria):

IBM Off Campus Hiring లో పాల్గొనాలంటే అభ్యర్థులకు ఈ క్రింది అర్హతలు ఉండాలి:

  1. Year of Passing: కేవలం 2024 మరియు 2025 లో పాస్ అవుట్ అయిన విద్యార్థులు మాత్రమే అర్హులు.

  2. Educational Qualification: BE / B.Tech, M.Tech, ME, M.Sc, మరియు MCA (Computer Science, IT, AI, ML, Data Science, Cloud Computing వంటి బ్రాంచ్‌లు).

  3. Academic Percentage: కనీసం 60% లేదా 6.0 CGPA మార్కులు కచ్చితంగా కలిగి ఉండాలి.

  4. Backlogs: దరఖాస్తు చేసే సమయానికి ఎటువంటి యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ (No Active Backlogs) ఉండకూడదు.

కావలసిన నైపుణ్యాలు (Required Skills):

  • Java, C++, Python, లేదా Node.js వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై మంచి అవగాహన ఉండాలి.

  • Software Development Life Cycle (SDLC) కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి.

  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ (Fluent English) అవసరం .

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply):

ఆసక్తి గల అభ్యర్థులు IBM అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

  1. ముందుగా IBM Careers పోర్టల్‌ని సందర్శించండి.

  2. Job ID 103807 సెర్చ్ చేయండి.

  3. కావాల్సిన  అన్ని వివరాలు నింపి మీ లేటెస్ట్ రెజ్యూమ్ (Resume) అప్‌లోడ్ చేయండి.

Apply Link: IBM Official Careers Page

Also Read:

 

Leave a Comment

WA Channel Telegram YouTube Insta