Amazon లో Job చేయాలని చాలా మంది కల కంటారు. కానీ అవకాశం వచ్చినప్పుడు చాలా మంది details సరిగ్గా తెలియక వదిలేస్తారు. ఈసారి మాత్రం అలా చేయకండి. Amazon Development Centre India Hyderabad లో Transportation Specialist I పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ good news ఏమంటే Freshers కూడా అప్లై చేసుకోవచ్చు. Full details కోసం పోస్ట్ చివరి వరకు చదవండి.
ముఖ్యాంశాలు :
కంపెనీ : Amazon Development Centre India Pvt Ltd
పోస్టు పేరు : Transportation Specialist I
విభాగం : ROC (Relay Operation Center)
ఉద్యోగ స్థలం : Hyderabad
అనుభవం : 0 నుండి 5 సంవత్సరాలు
విద్య అర్హత : Any Degree / Diploma / 10+2
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు
జీతం : 3.9 LPA నుండి 6 LPA
షిఫ్ట్ : Rotational Shifts (24/7)
సెలక్షన్ : Interview
Follow on telegram : https://t.me/telugujobguru
ROC అంటే ఏమిటి :
ROC అంటే Relay Operation Center. ఇది Amazon యొక్క Transportation కి Central Command Center గా పని చేస్తుంది. ఈ team చెయ్యాల్సిన పని ఏంటంటే, Vendors దగ్గర నుండి Amazon Fulfillment Centers కి freight time కి చేరేలా చూడడం, trucks సరిగ్గా బయలుదేరాయా అని monitor చేయడం. ఏదైనా problem వస్తే — weather delay అయినా, truck late అయినా — ROC team వెంటనే resolve చేస్తుంది. India తో పాటు NA మరియు EU countries కి కూడా ఈ team support అందిస్తుంది.
చేయాల్సిన పని :
ఈ role లో రెండు విభాగాలు ఉంటాయి — Inbound మరియు Outbound.
Inbound లో Vendors, Carriers తో coordinate చేస్తూ freight time కి pick-up అయి destination కి చేరేలా చూస్తారు. Outbound లో Amazon sites నుండి trucks సరిగ్గా బయలుదేరి customer orders deliver అయ్యేలా ensure చేస్తారు.
దీనితో పాటు load scheduling చేయడం, in-transit problems handle చేయడం, MS Excel మరియు Amazon internal tools వాడటం కూడా చేయాల్సి ఉంటుంది. ఏ problem వచ్చినా real-time లో సొంతంగా solve చేయగలగాలి లేదా సరైన team కి escalate చేయాలి.
విద్య అర్హత :
అప్లై చేసుకునే వారు 10+2, Diploma లేదా Any Degree పూర్తి చేసి ఉండాలి. Freshers అయినా సరే English communication బాగుంటే apply చేసుకోవచ్చు అని Amazon clearly చెప్పింది.
అవసరమైన Skills :
English లో clearly మాట్లాడడం మరియు రాయడం చాలా important. MS Excel basic గా తెలిసి ఉండాలి. Data చూసి quick decisions తీసుకునే సామర్థ్యం ఉండాలి. Logistics గురించి basic knowledge ఉంటే బాగుంటుంది — కానీ ఖచ్చితంగా ఉండాలని కాదు.
వయస్సు :
అప్లై చేసుకునే వారి వయస్సు minimum 18 సంవత్సరాలు ఉండాలి. Maximum age officially mention చేయలేదు.
జీతం :
Hyderabad market rate బట్టి ఈ role కి 3.9 LPA నుండి 6 LPA వరకు package ఉంటుంది. Amazon లో experience పెరిగే కొద్దీ salary మరియు position రెండూ grow అవుతాయి.
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లై చేసుకున్న వారిని Online Assessment మరియు Interview ద్వారా select చేస్తారు. Communication skills బాగుంటే select అయ్యే chance చాలా ఎక్కువగా ఉంటుంది.
ముఖ్య గమనిక :
ఈ position లో Rotational Shifts ఉంటాయి. అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాత్రి పూట కూడా కొన్నిసార్లు పని చేయాల్సి రావచ్చు. Special circumstances ఉన్నవారికి schedule accommodations consider చేస్తారని Amazon చెప్పింది.
Interview కి Prepare అవ్వాలంటే :
Basic Logistics terms తెలుసుకోండి. English లో మాట్లాడడం practice చేయండి. MS Excel basic functions — sort, filter, vlookup — నేర్చుకోండి. Amazon Leadership Principles గురించి ముందే చదవండి — interview లో దాని గురించి తప్పకుండా అడుగుతారు.
అప్లై ప్రాసెస్ :
ఈ జాబ్ కి Naukri.com ద్వారా Online గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు Naukri Profile లో photo, qualification, skills అన్నీ update చేసుకోండి. కింద ఇచ్చిన link ద్వారా directly job page కి వెళ్ళి అప్లై చేసుకోగలరు.
🔗 Apply Link : Click Here
మరిన్ని Latest Private Jobs మరియు Govt Job Updates తెలుగులో చదవాలంటే telugujobsguru.in ని follow చేయండి.