ఇంట్లో నుంచి పని చేయాలని చాలా మంది కోరుకుంటారు. అందులోనూ Teaching అంటే ఇష్టమైన వారికి ఇది golden chance. ప్రస్తుతం PlanetSpark కంపెనీ Online Teacher పోస్టులకు అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఇది పూర్తిగా Work From Home మరియు Part Time జాబ్. పూర్తి సమాచారం కోసం పోస్ట్ చివరి వరకు చదవండి.
ముఖ్యాంశాలు :
కంపెనీ : PlanetSpark
పోస్టు పేరు : Online Teacher
జాబ్ టైప్ : Part Time
పని స్థలం : Work From Home
అనుభవం : 1 సంవత్సరం
జీతం : 3,50,000 నుండి 4,50,000 per year
మొత్తం ఖాళీలు : 20
చివరి తేది : 21 May 2026
PlanetSpark గురించి :
PlanetSpark అనేది India లో మంచి పేరున్న EdTech కంపెనీ. పిల్లలకు Public Speaking మరియు Creative Writing నేర్పడం వీళ్ళ main business. India తో పాటు Middle East, North America, Australia లో కూడా వీళ్ళ classes నడుస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు 20 మంది Online Teachers ని hire చేయాలనుకుంటున్నారు.
చేయాల్సిన పని :
పిల్లలకు 1:1 live online classes చెప్పాలి. Public Speaking మరియు Creative Writing నేర్పించాలి. ఇవి India మరియు Global students కి చెప్పాల్సి ఉంటుంది. Part Time కాబట్టి మీకు convenient అయిన time లో classes చెప్పుకోవచ్చు .
అవసరమైన Skills :
English లో clearly మాట్లాడడం మరియు రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. Online Teaching experience ఉండాలి. Public Speaking లేదా Creative Writing background ఉంటే బాగుంటుంది. American లేదా British English familiar గా ఉండాలి.
విద్య అర్హత :
ఏదైనా Degree ఉంటె సరిపోతుంది. కానీ కనీసం 1 సంవత్సరం Teaching experience తప్పకుండా ఉండాలి.
జీతం :
Annual CTC 3,50,000 నుండి 4,50,000 వరకు ఉంటుంది. Part Time Work From Home జాబ్ కి ఇది చాలా మంచి package.
ఈ జాబ్ ఎవరికి suitable :
ఇంట్లో ఉండి పని చేయాలనుకునే వారికి, Teaching ఇష్టమైన వారికి, English బాగా మాట్లాడగలిగే వారికి, Housewives మరియు Part Time Job వెతుకుతున్న వారికి ఈ job చాలా suit అవుతుంది .
చివరి తేది :
21 May 2026 లోపు apply చేసుకోవాలి. ఇప్పుడే apply చేస్తే early applicant గా consider అవుతారు.
అప్లై ప్రాసెస్ :
Internshala.com ద్వారా Online గా అప్లై చేసుకోవాలి. కింద ఇచ్చిన link ద్వారా directly job page కి వెళ్ళి అప్లై చేసుకోగలరు. కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి
🔗 Apply Link : Click Here
మరిన్ని Work From Home మరియు Part Time Job Updates తెలుగులో చదవాలంటే telugujobsguru.in ని follow చేయండి.
Also Read: