7 సంవత్సరాల Experience ఉందా? Hyderabad లో BI Delivery Manager Job మీకోసమే వచ్చింది

IT రంగంలో ఉన్నవారికి ఒక్క విషయం బాగా తెలుసు — Hyderabad లో opportunities ఎప్పుడూ తగ్గవు . అదే నిజమని నిరూపిస్తూ మరోసారి , CareerNet కంపెనీ ఇప్పుడు BI Delivery Manager కోసం candidates వెతుకుతోంది.

ఈ job Naukri.com లో April 2026 లో post అయింది. Location Hyderabad, experience 7 నుండి 10 సంవత్సరాలు అడుగుతున్నారు. Senior level position కాబట్టి fresher లకు కాదు — కానీ experience ఉన్నవారికి ఇది చాలా మంచి break అవుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

CareerNet అంటే ఎవరు?

CareerNet అనేది India లో చాలా పేరున్న Recruitment కంపెనీ. వేరే companies కోసం talent hunt చేయడం వీళ్ళ business. చాలా పెద్ద పెద్ద IT కంపెనీలు కూడా  వీళ్ళ ద్వారానే people hire చేస్తాయి. కాబట్టి directly CareerNet లో job అంటే, వాళ్ళ own delivery team లో పని చేయడం అన్నమాట — ఇది మంచి stable opportunity.

ఈ Job లో చేయాల్సిన పని ఏమిటి?

BI అంటే Business Intelligence. Data చూసి, దాన్ని అర్థమయ్యే రూపంలో easy గా present చేయడం — reports, dashboards తయారు చేయడం. కానీ ఈ role లో పని చేసే వ్యక్తి మళ్ళీ screen ముందు కూర్చొని code రాయడం మాత్రమే కాదు. Team ని lead చేయాలి, clients తో మాట్లాడాలి, projects ని deadline కి deliver చేయాలి. ఒకే మాటలో చెప్పాలంటే — technical background తో management చేయడం.

ఇప్పటికే BI Developer లేదా Lead గా పని చేస్తున్నవారికి ఈ step up చాలా natural గా అనిపిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

ఏ Skills ఉంటే Apply చేయవచ్చు?

Power BI తెలిసి ఉండాలి అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం . దానితో పాటు SQL, DAX, Data Modeling, Data Warehousing concepts కూడా వచ్చి ఉండాలి. Azure లేదా Snowflake, MS Fabric వంటి cloud platforms తో పని చేసిన experience ఉంటే మరింత advantage అవుతుంది . ETL processes అర్థం చేసుకునేలా ఉండాలి .

Technical తో పాటు — team manage చేయడం, clients తో communicate చేయడం, projects track చేయడం — ఇవి కూడా చాలా important. Delivery Manager role కాబట్టి soft skills equally matter అవుతాయి.

PMP certification ఉంటే అదనపు advantage అవుతుంది, కానీ mandatory కాదు.

విద్యార్హత ఏమిటి?

Computer Science లేదా IT లో B.Tech complete చేసి ఉంటే సరిపోతుంది. MBA ఉంటే bonus, కానీ లేకపోయినా relevant experience బట్టి select చేస్తారు.

Salary ఎంత ఉంటుంది?

CareerNet officially salary ఎంత అని చెప్పలేదు . కానీ Hyderabad market ని బట్టి చూస్తే, ఈ level position కి సాధారణంగా 18 LPA నుండి 28 LPA వరకు package ఉంటుంది. మీ experience మరియు interview performance బట్టి మీరు ఇంకా ఎక్కువ కూడా డిమాండ్ చెయ్యవచ్చు..

Apply చేసే ముందు ఒక్కసారి ఇవి చెక్ చేసుకోండి

Resume లో Power BI, Data Warehousing, Team Lead, Project Delivery అనే keywords తప్పకుండా mention చెయ్యండి . మీరు ఇప్పటివరకు lead చేసిన projects గురించి clearly రాయండి — project ఏమిటి, team size ఎంత, ఏమి deliver చేశారు అని specific గా mention చేస్తే better . Naukri profile కూడా ఎప్పటికప్పుడు updated గా ఉంచుకోండి, చాలా సార్లు recruiter మీ profile చూసి directly contact అని మర్చిపోకండి.

దరఖాస్తు చేయడం ఎలా?

Naukri.com ద్వారా apply చేయవచ్చు. కింద ఇచ్చిన link ద్వారా directly job page కి apply చేసుకోవచ్చు :

🔗 BI Delivery Manager – CareerNet Hyderabad – Apply Here

Experience ఉన్నవారు ఏ మాత్రం ఆలోచించకుండా try చేయండి. ఇలాంటి roles కి చాలా competition ఉంటుంది, కాబట్టి application ముందుగా submit చేయడం better.

మరిన్ని IT Jobs మరియు Private Job Updates రోజూ చదవాలంటే telugujobsguru.in ని follow చేయండి.

Also Read: 

 

Leave a Comment

WA Channel Telegram YouTube Insta