SSC MTS Recruitment 2025 : 10th అర్హతతో SSC MTS నోటిఫికేషన్ వచ్చేసింది
SSC MTS Vacancy 2025 Recruitment: SSC (Staff Selection Commission) ద్వారా MTS (Multi-Tasking Staff) & Havaldar పోస్టులకి 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ లేకుండా 10వ తరగతి (SSC Jobs Telugu) (10th pass) విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు. ఈ అవకాశం మిస్ అవ్వకండి! ముఖ్యమైన వివరాలు: పోస్టులు: Multi Tasking Staff (MTS), Havaldar (CBIC & CBN) మొత్తం ఖాళీలు: Havaldar – 1075 Vacancies MTS vacancies … Read more