🏥 Exam లేని Medical Jobs! CMHO Kanker Recruitment 2026 (Direct Walk-in)
Tests, Exams అంటే భయమా? అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్! 👋 ఛత్తీస్గఢ్ (Chhattisgarh) లోని Kanker District మెడికల్ ఆఫీస్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో Data Entry Operator, ANM, Ward Boy లాంటి 71 పోస్టులు ఉన్నాయి. దీనికి మీరు ఆన్లైన్ లో అప్లై చేయాల్సిన పని లేదు. Walk-in Interview అంటే.. మీ సర్టిఫికెట్స్ పట్టుకుని డైరెక్ట్ గా వెళ్తే చాలు. జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది! … Read more