AccioJob Off-Campus Recruitment 2026: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు – రూ. 7 లక్షల నుండి 30 లక్షల ప్యాకేజీ!
AccioJob Off-Campus Recruitment 2026: ప్రముఖ ఎడ్యు-టెక్ మరియు ప్లేస్‌మెంట్ సంస్థ అయిన AccioJob, తాజాగా వివిధ ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ డ్రైవ్ ద్వారా ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు టాప్ కంపెనీలలో స్థిరపడే అవకాశం ఉంది. ముఖ్య సమాచారం (Key Highlights): Organization: AccioJob (Hiring for various Partner Companies) Job Roles: Software Engineer, Java Backend Developer, SDE … Read more