TTD Sculpture College Admissions 2026: 10వ తరగతి పాస్ అయితే చాలు.. TTD మీకు ₹1 లక్ష ఇస్తుంది + ఫ్రీ చదువు!
TTD Sculpture College Admissions 2026: సాంప్రదాయ శిల్పకళ మరియు ఆలయ నిర్మాణ కళలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు టిటిడి (TTD) శుభవార్త చెప్పింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. TTD Sculpture College Admissions 2026 – పూర్తి వివరాలు అందుబాటులో ఉన్న కోర్సులు డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ & … Read more