పరీక్ష లేదు! రైల్వేలో 5349 జాబ్స్.. 10th Pass అయితే చాలు! (Apply Online)

Rrc western railway apprentice 2026: Railways లో jobs కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు  Good News!

Railway Recruitment Cell (RRC), Western Railway నుండి 2025-26 సంవత్సరానికి గాను భారీ Apprentice Notification రిలీజ్ చెయ్యడం జరిగింది . ఇందులో మొత్తం 5,349 Vacancies ఉన్నాయి. ఈ జాబ్స్ కి ఎటువంటి Written Exam లేకపోవడం ముఖ్యమైన విషయం . కేవలం మీకు వచ్చిన 10th Class మరియు ITI మార్కుల ఆధారంగానే Selection ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

Rrc western railway recruitment 2026 అప్లై చేసుకోడానికి కావాల్సిన Eligibility Details, Age Limit, మరియు Application Process కింద ఇవ్వబడ్డాయి.

Recruitment Overview : 

RRC Western Railway Recruitment 2026 సంబంధించిన వివరాలు :

వివరాలు సమాచారం
Organization Name Western Railway (RRC-WR)
Job Role Trade Apprentice
Total Posts 5,349 Vacancies
Job Location Mumbai, Vadodara, Ahmedabad, Rajkot etc.
Application Mode Online Only
Start Date 21st Feb 2026
Last Date 23rd March 2026
Official Website www.rrc-wr.com

Important Dates (ముఖ్యమైన తేదీలు)

  • Official Notification Date: 18-02-2026

  • Online Application Start Date: 21-02-2026 (11:00 AM)

  • Last Date to Apply: 23-03-2026 (upto 05:00 PM)

  • Merit List Date: ఇంకా విడుదల చెయ్యలేదు.

Vacancy Details (Trade-Wise)

Western Railway లోని వివిధ Divisions మరియు Workshops లో మొత్తం 5,349 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమైన Trades వివరాలు:

  • Fitter: 1614 Posts

  • Electrician: 1217 Posts

  • Welder (Gas & Electric): 532 Posts

  • Carpenter: 184 Posts

  • Diesel Mechanic: 207 Posts

  • Electronic Mechanic: 236 Posts

  • COPA / PASAA: 280 Posts

  • Refrigeration & AC Mechanic: 184 Posts

(Full Division-wise vacancy list కోసం Official Notification PDF ని డౌన్లోడ్ చేసుకోండి)

Eligibility Criteria (అర్హతలు)

Railway Apprentice Vacancy 2026 పోస్టులకు Apply చేయడానికి Candidates కు ఈ అర్హతలు ఉండాలి:

1. Educational Qualification:

  • Candidate తప్పనిసరిగా 10th Class (Matriculation) లో కనీసం 50% Marks తో Pass అయి ఉండాలి.

  • సంబంధిత Trade లో ITI Certificate (NCVT/SCVT) కలిగి ఉండాలి.

2. Age Limit (As on 23/03/2026):

  • Minimum Age: 15 Years

  • Maximum Age: 24 Years

  • Age Relaxation: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST వారికి 5 Years, OBC వారికి 3 Years, మరియు PwBD వారికి 10 Years సడలింపు ఉంటుంది.

Selection Process (ఎంపిక విధానం)

ITI Apprentice Jobs in Railway 2026 సెలెక్షన్స్ కోసం :

  • No Written Exam: ఈ రిక్రూట్మెంట్ కోసం ఎటువంటి Written exam ఉండదు .

  • Merit List: మీ 10th Class Marks మరియు ITI Marks (రెండింటినీ 50-50% వెయిటేజ్ తీసుకుని) Average చేసి Merit List తయారు చేస్తారు.

  • Document Verification: Merit Listలో పేరు వచ్చిన వారికి మాత్రమే Document Verification మరియు Medical Exam ఉంటుంది.

Application Fee: Western Railway Apprentice 2026 Apply Online

  • General / OBC / EWS Candidates: ₹100/-

  • SC / ST / PwBD / Women Candidates: No Fee (ఉచితం)

  • Note: ఫీజును Online (Debit Card/Credit Card/UPI) ద్వారా పే చేయాలి.

How to Apply Online (అప్లై చేసే విధానం)

RRC Western Railway Recruitment 2026 jobs కి అప్లై చెయ్యాలంటే

  1. ముందుగా www.rrc-wr.com వెబ్‌సైట్ Open చేయండి.

  2. “Apprentice Notification 2025-26” లింక్ పై click చేయండి.

  3. మీ Mobile Number మరియు Email ID తో Registration చేసుకోవాలి .

  4. Application Form లో మీ వివరాలు తప్పులు లేకుండా ఎంటర్ చేయండి.

  5. మీ Photo, Signature, 10th Marksheet, ITI Certificate స్కాన్ చేసి Upload చేయండి.

  6. Application Fee (అవసరం అయితే) Pay చేయండి.

  7. చివరగా Submit బటన్ క్లిక్ చేసి, Application Printout తీసుకోండి.

Important Links Section

Description Direct Link
Apply Online Link Click Here
Download Notification PDF Download PDF
Official Website Visit Site

FAQs – Frequently Asked Questions

Q1: Western Railway Apprentice Jobs కి Exam ఉంటుందా?

A: లేదు. ఎటువంటి Written Exam ఉండదు. కేవలం 10th మరియు ITI మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు.

Q2: Last Date ఎప్పుడు?

A: Online Application 23rd March 2026 న ముగుస్తుంది.

Q3: Telugu States అభ్యర్థులు Apply చేసుకోవచ్చా?

A: అవును, Indian Citizens ఎవరైనా Apply చేసుకోవచ్చు. కానీ Job Location మాత్రం Western Railway jurisdiction (Mumbai, Gujarat etc.) లో ఉంటుంది.

Leave a Comment