డిగ్రీ పాస్ అయితే చాలు! IDBI బ్యాంకులో 1100 భారీ ఉద్యోగాలు.. (Apply Online)

Bank Jobs కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు Good News!

Industrial Development Bank of India (IDBI) నుండి 2026 సంవత్సరానికి గాను భారీ Junior Assistant Manager (JAM – Grade ‘O’) Notification రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇందులో మొత్తం 1,100 Vacancies ఉన్నాయి. ఏదైనా డిగ్రీ (Graduation) పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

IDBI Junior Assistant Manager Recruitment 2026 కి అప్లై చేసుకోడానికి కావాల్సిన Eligibility Details, Age Limit, మరియు Application Process కింద ఇవ్వబడ్డాయి.

Recruitment Overview :

IDBI JAM Recruitment 2026 సంబంధించిన వివరాలు :

వివరాలు సమాచారం
Organization Name Industrial Development Bank of India (IDBI Bank)
Job Role Junior Assistant Manager (Grade ‘O’)
Total Posts 1,100 Vacancies
Job Location All Over India
Application Mode Online Only
Start Date 8th March 2026
Last Date 19th March 2026
Official Website www.idbibank.in

 

Important Dates (ముఖ్యమైన తేదీలు)

  • Official Notification Date: 08-03-2026

  • Online Application Start Date: 08-03-2026

  • Last Date to Apply: 19-03-2026

  • Exam Date: 12-04-2026 (Morning Session)

Vacancy Details

దేశవ్యాప్తంగా వివిధ IDBI బ్రాంచ్ లలో మొత్తం 1,100 Junior Assistant Manager పోస్టులు ఖాళీగా ఉన్నాయి. (Full category-wise మరియు Zone-wise vacancy list కోసం Official Notification PDF ని డౌన్లోడ్ చేసుకోండి).

Eligibility Criteria (అర్హతలు)

IDBI Bank JAM Vacancy 2026 పోస్టులకు Apply చేయడానికి Candidates కు ఈ అర్హతలు ఉండాలి:

1. Educational Qualification:

  • Candidate తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా Degree (Graduation) పాస్ అయి ఉండాలి.

  • General / OBC / EWS అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 60% మార్కులు, మరియు SC / ST / PwBD అభ్యర్థులకు 55% మార్కులు ఉండాలి.

  • (గమనిక: కేవలం Diploma పాస్ అయిన వారు ఈ జాబ్స్ కి అర్హులు కారు.)

2. Age Limit (As on 01/03/2026):

  • Minimum Age: 20 Years

  • Maximum Age: 25 Years

  • Age Relaxation: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST వారికి 5 Years, OBC వారికి 3 Years, మరియు PwBD వారికి 10 Years సడలింపు ఉంటుంది.

Selection Process (ఎంపిక విధానం)

IDBI Junior Assistant Manager Jobs 2026 సెలెక్షన్స్ కోసం:

  • Online Exam: ముందుగా 200 మార్కులకు (2 గంటల వ్యవధితో) ఆన్‌లైన్ ఎగ్జామ్ (CBT) ఉంటుంది. (ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది).

  • Personal Interview: Online Exam లో క్వాలిఫై అయిన వారికి Group Discussion మరియు Personal Interview ఉంటుంది.

  • Document Verification & Medical Exam: ఫైనల్ గా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Salary Details (జీతం)

సెలెక్ట్ అయిన వారికి మొదటి 6 నెలల Training లో ₹5,000 స్టైపెండ్, ఆ తర్వాత 2 నెలల Internship లో ₹15,000 స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక JAM Grade ‘O’ గా పోస్టింగ్ ఇస్తారు. అప్పటినుండి సంవత్సరానికి ₹6.14 లక్షల నుండి ₹6.50 లక్షల వరకు (CTC) జీతం ఉంటుంది.

Application Fee

  • General / OBC / EWS Candidates: ₹1,050/-

  • SC / ST / PwBD Candidates: ₹250/-

  • Note: ఫీజును Online (Debit Card/Credit Card/Net Banking/UPI) ద్వారా పే చేయాలి.

How to Apply Online (అప్లై చేసే విధానం)

IDBI JAM Recruitment 2026 jobs కి అప్లై చెయ్యాలంటే:

  1. ముందుగా www.idbibank.in అఫీషియల్ వెబ్‌సైట్ Open చేయండి.

  2. “Careers” సెక్షన్ లోకి వెళ్లి “Current Openings” పై click చేయండి.

  3. “Recruitment of Junior Assistant Manager (JAM)” లింక్ ఓపెన్ చేసి “Apply Online” పైన క్లిక్ చేయండి.

  4. “New Registration” పైన క్లిక్ చేసి మీ Mobile Number మరియు Email ID తో Registration చేసుకోండి.

  5. Application Form లో మీ వివరాలు ఎటువంటి స్పెల్లింగ్ తప్పులు లేకుండా ఎంటర్ చేయండి.

  6. మీ Photo, Signature, మరియు Degree సర్టిఫికెట్స్ అడిగిన సైజులో స్కాన్ చేసి Upload చేయండి.

  7. మీ కేటగిరీకి తగిన Application Fee పే చేయండి.

  8. చివరగా Submit బటన్ క్లిక్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం Application Printout తీసుకోండి.

Important Links Section

Description Direct Link
Apply Online Link Click Here
Download Notification PDF Download PDF
Official Website Visit Site

 

FAQs – Frequently Asked Questions

Q1: IDBI JAM Jobs కి Exam ఉంటుందా?

A: అవును, 200 మార్కులకు ఆన్‌లైన్ ఎగ్జామ్ (CBT) ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Q2: Last Date ఎప్పుడు?

A: ఆన్‌లైన్ లో అప్లై చేయడానికి 19th March 2026 చివరి తేదీ.

Q3: Telugu States అభ్యర్థులు Apply చేసుకోవచ్చా?

A: అవును, Indian Citizens ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి జోన్స్ లో కూడా వేకెన్సీలు ఉన్నాయి.

Q4: జీతం ఎంత వస్తుంది?

A: ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయ్యాక స్టార్టింగ్ జీతం సంవత్సరానికి ₹6.14 లక్షల వరకు (CTC) ఉంటుంది.

Leave a Comment