CUET PG 2026 Admit Card Out: Download Hall Ticket for March 6-10 Exams @exams.nta.nic.in

CUET PG Exam రాస్తున్న అభ్యర్థులకు Alert! The CUET PG 2026 Admit Card Out!

National Testing Agency (NTA) అధికారికంగా CUET PG 2026 Admit Card ను విడుదల చెయ్యడం జరిగింది .

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

మార్చి 6 నుండి 10 వరకు జరగబోతున్న పరీక్షలకు సంబంధించిన Hall Tickets ఇప్పుడు విడుదల చేసారు . ఎవరైతే ఈ తేదీల్లో పరీక్ష రాయబోతున్నారో, వారు వెంటనే అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/CUET-PG/ నుండి తమ Admit card ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

CUET PG 2026 Hall Ticket పూర్తి వివరాలు, Direct Download Link, మరియు Exam Shift Timings కింద ఇవ్వబడ్డాయి.

Important Update: The CUET PG 2026 Admit Card Out now allows candidates to download their hall tickets directly from the official site.

CUET PG 2026: Exam Overview (ముఖ్యమైన వివరాలు)

Particulars Details
Exam Name CUET PG 2026 (Common University Entrance Test)
Conducting Body National Testing Agency (NTA)
Admit Card Status Released (For March 6-10 Exams)
Exam Dates March 6 to March 27, 2026
Mode of Exam Computer Based Test (CBT)
Official Website exams.nta.nic.in/CUET-PG

Latest Update: Admit Card ఎవరికి వచ్చింది?

ప్రస్తుతం NTA కేవలం Phase-1 లో (అంటే March 6, 7, 8, 9, మరియు 10) పరీక్ష ఉన్నవారికి మాత్రమే అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది.

  • మిగిలిన వారికి ఎప్పుడు వస్తుంది?

    • మీ ఎగ్జామ్ డేట్ కి 3-4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కి అందుబాటులో ఉంటుంది.

  • City Intimation Slip:

    • ఇదివరకే ఎగ్జామ్ సిటీ వివరాలు (City Intimation Slip) వెబ్సైట్ లో ఉన్నాయి. ఇది కేవలం ఎగ్జామ్ సెంటర్ ఏ ఊర్లో ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. Exam Center లోకి అనుమతి రావాలంటే “Admit Card” తప్పనిసరి.

CUET PG 2026 Exam Schedule

ఈసారి పరీక్షలు రోజుకు 3 Shifts లో జరుగుతాయి:

  • Shift 1: 09:00 AM to 10:45 AM

  • Shift 2: 12:45 PM to 02:30 PM

  • Shift 3: 04:30 PM to 06:15 PM

How to Download CUET PG Admit Card 2026? (డౌన్లోడ్ చేసే విధానం)

మీ హాల్ టికెట్ ను మొబైల్ లేదా సిస్టం లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/CUET-PG ని ఓపెన్ చేయండి.

  2. హోమ్ పేజీలో పైన కనిపించే “CUET (PG) 2026 Admit Card” లింక్ పై క్లిక్ చేయండి.

  3. కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలు ఎంటర్ చేయాలి:

    • Application Number

    • Date of Birth (DOB)

    • Security Pin (Captcha)

  4. వివరాలు సరిచూసుకుని “Submit” బటన్ నొక్కండి.

  5. మీ Admit Card స్క్రీన్ పై కనిపిస్తుంది.

  6. వెంటనే Download చేసి, Printout తీసుకోండి. (ఎగ్జామ్ సెంటర్ కి ప్రింట్ కాపీ తప్పనిసరి).

Important Links (డైరెక్ట్ లింక్స్) : CUET PG Download Link

Description Direct Link
Download Admit Card (Active) Click Here
City Intimation Slip Check City Here
Official Notification PDF Download Notice
Official Website Visit Site

Exam Day Guidelines (పరీక్ష రోజు పాటించాల్సిన నిబంధనలు)

  • Printout: అడ్మిట్ కార్డ్ యొక్క clear ప్రింట్ (Color or Black & White) తీసుకువెళ్లాలి.

  • ID Proof: ఒరిజినల్ ID కార్డు (Aadhaar Card / PAN Card / Voter ID / Driving License) తప్పనిసరిగా చూపించాలి.

  • Photo: అప్లికేషన్ లో అప్‌లోడ్ చేసిన Passport Size Photo ఒకటి ఎగ్జామ్ సెంటర్ లో అటెండెన్స్ షీట్ పై అతికించడానికి తీసుకువెళ్లాలి.

  • Reporting Time: అడ్మిట్ కార్డులో ఇచ్చిన సమయానికి (Reporting Time) ముందే సెంటర్ కి చేరుకోండి. గేట్ క్లోజ్ అయ్యాక అనుమతి ఉండదు.

FAQs – Frequently Asked Questions

Q1: నా పరీక్ష March 12 న ఉంది, నా అడ్మిట్ కార్డ్ రాలేదు ఎందుకు?

A: ప్రస్తుతం March 10 వరకు పరీక్ష ఉన్నవారికే అడ్మిట్ కార్డులు వచ్చాయి. మీ ఎగ్జామ్ కి 3 రోజుల ముందు (సుమారు March 8 లేదా 9న) మీ హాల్ టికెట్ వస్తుంది.

Q2: Admit Card లో తప్పులు ఉంటే ఏం చేయాలి?

A: మీ పేరు, ఫోటో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే NTA Helpline 011-40759000 కి కాల్ చేయండి లేదా cuet-pg@nta.ac.in కి మెయిల్ చేయండి.

Q3: మొబైల్ లో అడ్మిట్ కార్డ్ చూపిస్తే సరిపోతుందా?

A: కాదు. తప్పనిసరిగా Hard Copy (Printout) తీసుకువెళ్లాలి.

Leave a Comment