Thursday, 8 October 2026

Free job alerts in Telugu & English — State Govt, Central Govt, Private, IT jobs and Schemes

Latest
Government Jobs

10th పాస్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు – CSU Non-Teaching Jobs 2026 – 144 Posts

Central Sanskrit University Non Teaching Recruitment 2026 Notification Telugu

Central Sanskrit University (CSU) లో Non-Teaching (MTS, LDC, UDC, Assistant తదితర) పోస్టులకు 2026 Notification విడుదల అయింది. 10th, 12th, మరియు Degree అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మొత్తం 144 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. Last Date 16 April 2026. పూర్తి వివరాలు కింద చదవండి.

Contents
  1. 📊 Central Sanskrit University Non Teaching Recruitment 2026 – Overview
  2. Central Sanskrit University Vacancy Details 2026
  3. Eligibility Criteria / అర్హతలు
  4. Educational Qualification / విద్యార్హత
  5. Age Limit / వయో పరిమితి
  6. 💰 Salary / జీతం వివరాలు
  7. 📋  How to Apply / దరఖాస్తు ఎలా చేయాలి
  8. 📅  Important Dates / ముఖ్యమైన తేదీలు
  9. 🔗  Important Links / ముఖ్యమైన లింక్‌లు
  10.  Frequently Asked Questions / తరచుగా అడిగే ప్రశ్నలు

📊 Central Sanskrit University Non Teaching Recruitment 2026 – Overview

విభాగం (Section) వివరాలు (Details)
సంస్థ పేరు Central Sanskrit University (CSU), Delhi
పోస్ట్ పేరు Non-Teaching Posts (MTS, LDC, Assistant & Others)
మొత్తం పోస్టులు 144
అర్హత 10th Pass, 12th Pass, Degree
వయో పరిమితి 18 – 40 Years (పోస్టును బట్టి మారుతుంది)
జీతం Pay Level 1 to Pay Level 14
దరఖాస్తు విధానం Online మరియు Hard Copy Submission
చివరి తేదీ 16 April 2026
అధికారిక వెబ్‌సైట్ www.sanskrit.nic.in

Central Sanskrit University Vacancy Details 2026

S.No Post Name Vacancies Qualification
1 Multi-Tasking Staff (MTS) 22 10th Pass
2 Lower Division Clerk (LDC) 35 12th Pass + Typing
3 Upper Division Clerk (UDC) 16 Degree
4 Assistant 10 Degree
5 Section Officer 11 Degree + Experience
6 Stenographer 08 12th Pass + Typing
7 Library Attendant 08 10th Pass
8 Other Posts 34 As per post rule

 

Eligibility Criteria / అర్హతలు

Educational Qualification / విద్యార్హత

  • 10th Pass: MTS, Library Attendant, Driver పోస్టులకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి.

  • 12th Pass: LDC, Stenographer పోస్టులకు 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే Typing Speed (English 35 wpm లేదా Hindi 30 wpm) తప్పనిసరిగా ఉండాలి.

  • Graduate (Degree): Assistant, UDC, Section Officer పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (Bachelor’s Degree) పాస్ అయి ఉండాలి.

Age Limit / వయో పరిమితి

  • Minimum Age: 18 Years

  • Maximum Age: LDC, MTS, Driver పోస్టులకు 32 Years గరిష్ట వయస్సు ఉండాలి, ఇతర పోస్టులకు 35 నుండి 40 Years వరకు పోస్టును బట్టి ఉంటుంది.

  • Age Relaxation: SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు మరియు PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

    Advertisement

💰 Salary / జీతం వివరాలు

Central Sanskrit University నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు Pay Level 1 నుండి Pay Level 14 వరకు జీతం చెల్లిస్తారు. ఉదాహరణకు, MTS పోస్టుకు Pay Level 1, LDC కు Pay Level 2, UDC కి Pay Level 4 ఉంటుంది.

📋  How to Apply / దరఖాస్తు ఎలా చేయాలి

  1. అధికారిక వెబ్‌సైట్ www.sanskrit.nic.in ను తెరవండి.

  2. Recruitment / Notification సెక్షన్ లో SAMARTH Application Portal లింక్ పై Click చేయండి.

  3. మీ వివరాలు నమోదు చేసి Registration పూర్తి చేయండి.

  4. ఆన్లైన్ ఫారం తప్పులు లేకుండా నింపి, అవసరమైన Documents మరియు Photo Upload చేయండి.

  5. Application Fee ఆన్లైన్ లో (General/OBC/EWS కి రూ. 1000, SC/ST కి రూ. 500) చెల్లించండి.

  6. Submit చేసి Application Print out తీసుకోండి.

  7. ఆ ప్రింట్ అవుట్ కాపీ మరియు సంబంధిత డాక్యుమెంట్స్ ను నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు Hard Copy ద్వారా పంపాలి.

📅  Important Dates / ముఖ్యమైన తేదీలు

Event Date
Notification విడుదల తేదీ 16 March 2026
Apply Start Date 16 March 2026
Apply Last Date (Online) 16 April 2026
Hard Copy Submission Last Date Within 15 days of online deadline (Approx. 01 May 2026)

Link URL
Apply Online Click Here to Apply on Samarth Portal
Official Notification PDF Click Here to Download PDF
Official Website Click here

 Frequently Asked Questions / తరచుగా అడిగే ప్రశ్నలు

 Central Sanskrit University Non-Teaching Recruitment 2026 Last Date ఏమిటి?

Central Sanskrit University Non-Teaching Recruitment 2026 దరఖాస్తుకు చివరి తేదీ 16 April 2026. అందువల్ల అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో వెంటనే Apply చేసుకోండి.

CSU Non-Teaching Jobs 2026 కు అర్హత ఏమిటి?

ఖాళీలను బట్టి 10th Pass, 12th Pass, మరియు Degree (Graduation) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

CSU Non-Teaching Recruitment Application Fee ఎంత?

General/OBC/EWS అభ్యర్థులకు రూ. 1000 (ఇతర పోస్టులకు), SC/ST/PH అభ్యర్థులకు రూ. 500 గా నిర్ణయించారు (Librarian పోస్టుకు ఫీజు వేరుగా ఉంటుంది).

ఇవి కూడా చదవండి (Also Read):

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

AP High Court Jobs 2026

ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించుకునే సూపర్ అవకాశం!

AP Staff Nurse Jobs 2026 

Cognizant భారీ రిక్రూట్‌మెంట్ 2026

Advertisement

Join our WhatsApp Channel

Get every new job notification, result and scheme update instantly — free.

Recommended Books & Courses

Affiliate links — we may earn a small commission.

Ask a question

Your email address will not be published. Required fields are marked *

Please don't share your phone number, Aadhaar or application number in comments.

WA Channel Telegram YouTube Insta
Join WhatsApp ChannelFree job alerts