CUET PG Exam రాస్తున్న అభ్యర్థులకు Alert! The CUET PG 2026 Admit Card Out!
National Testing Agency (NTA) అధికారికంగా CUET PG 2026 Admit Card ను విడుదల చెయ్యడం జరిగింది .
మార్చి 6 నుండి 10 వరకు జరగబోతున్న పరీక్షలకు సంబంధించిన Hall Tickets ఇప్పుడు విడుదల చేసారు . ఎవరైతే ఈ తేదీల్లో పరీక్ష రాయబోతున్నారో, వారు వెంటనే అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/CUET-PG/ నుండి తమ Admit card ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CUET PG 2026 Hall Ticket పూర్తి వివరాలు, Direct Download Link, మరియు Exam Shift Timings కింద ఇవ్వబడ్డాయి.
Important Update: The CUET PG 2026 Admit Card Out now allows candidates to download their hall tickets directly from the official site.
CUET PG 2026: Exam Overview (ముఖ్యమైన వివరాలు)
| Particulars | Details |
| Exam Name | CUET PG 2026 (Common University Entrance Test) |
| Conducting Body | National Testing Agency (NTA) |
| Admit Card Status | Released (For March 6-10 Exams) |
| Exam Dates | March 6 to March 27, 2026 |
| Mode of Exam | Computer Based Test (CBT) |
| Official Website | exams.nta.nic.in/CUET-PG |
Latest Update: Admit Card ఎవరికి వచ్చింది?
ప్రస్తుతం NTA కేవలం Phase-1 లో (అంటే March 6, 7, 8, 9, మరియు 10) పరీక్ష ఉన్నవారికి మాత్రమే అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది.
-
మిగిలిన వారికి ఎప్పుడు వస్తుంది?
-
మీ ఎగ్జామ్ డేట్ కి 3-4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కి అందుబాటులో ఉంటుంది.
-
-
City Intimation Slip:
-
ఇదివరకే ఎగ్జామ్ సిటీ వివరాలు (City Intimation Slip) వెబ్సైట్ లో ఉన్నాయి. ఇది కేవలం ఎగ్జామ్ సెంటర్ ఏ ఊర్లో ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. Exam Center లోకి అనుమతి రావాలంటే “Admit Card” తప్పనిసరి.
-
CUET PG 2026 Exam Schedule
ఈసారి పరీక్షలు రోజుకు 3 Shifts లో జరుగుతాయి:
-
Shift 1: 09:00 AM to 10:45 AM
-
Shift 2: 12:45 PM to 02:30 PM
-
Shift 3: 04:30 PM to 06:15 PM
How to Download CUET PG Admit Card 2026? (డౌన్లోడ్ చేసే విధానం)
మీ హాల్ టికెట్ ను మొబైల్ లేదా సిస్టం లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
-
ముందుగా అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/CUET-PG ని ఓపెన్ చేయండి.
-
హోమ్ పేజీలో పైన కనిపించే “CUET (PG) 2026 Admit Card” లింక్ పై క్లిక్ చేయండి.
-
కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలు ఎంటర్ చేయాలి:
-
Application Number
-
Date of Birth (DOB)
-
Security Pin (Captcha)
-
-
వివరాలు సరిచూసుకుని “Submit” బటన్ నొక్కండి.
-
మీ Admit Card స్క్రీన్ పై కనిపిస్తుంది.
-
వెంటనే Download చేసి, Printout తీసుకోండి. (ఎగ్జామ్ సెంటర్ కి ప్రింట్ కాపీ తప్పనిసరి).
Important Links (డైరెక్ట్ లింక్స్) : CUET PG Download Link
| Description | Direct Link |
| Download Admit Card (Active) | Click Here |
| City Intimation Slip | Check City Here |
| Official Notification PDF | Download Notice |
| Official Website | Visit Site |
Exam Day Guidelines (పరీక్ష రోజు పాటించాల్సిన నిబంధనలు)
-
Printout: అడ్మిట్ కార్డ్ యొక్క clear ప్రింట్ (Color or Black & White) తీసుకువెళ్లాలి.
-
ID Proof: ఒరిజినల్ ID కార్డు (Aadhaar Card / PAN Card / Voter ID / Driving License) తప్పనిసరిగా చూపించాలి.
-
Photo: అప్లికేషన్ లో అప్‌లోడ్ చేసిన Passport Size Photo ఒకటి ఎగ్జామ్ సెంటర్ లో అటెండెన్స్ షీట్ పై అతికించడానికి తీసుకువెళ్లాలి.
-
Reporting Time: అడ్మిట్ కార్డులో ఇచ్చిన సమయానికి (Reporting Time) ముందే సెంటర్ కి చేరుకోండి. గేట్ క్లోజ్ అయ్యాక అనుమతి ఉండదు.
FAQs – Frequently Asked Questions
Q1: నా పరీక్ష March 12 న ఉంది, నా అడ్మిట్ కార్డ్ రాలేదు ఎందుకు?
A: ప్రస్తుతం March 10 వరకు పరీక్ష ఉన్నవారికే అడ్మిట్ కార్డులు వచ్చాయి. మీ ఎగ్జామ్ కి 3 రోజుల ముందు (సుమారు March 8 లేదా 9న) మీ హాల్ టికెట్ వస్తుంది.
Q2: Admit Card లో తప్పులు ఉంటే ఏం చేయాలి?
A: మీ పేరు, ఫోటో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే NTA Helpline 011-40759000 కి కాల్ చేయండి లేదా cuet-pg@nta.ac.in కి మెయిల్ చేయండి.
Q3: మొబైల్ లో అడ్మిట్ కార్డ్ చూపిస్తే సరిపోతుందా?
A: కాదు. తప్పనిసరిగా Hard Copy (Printout) తీసుకువెళ్లాలి.