Rrc western railway apprentice 2026: Railways లో jobs కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు Good News!
Railway Recruitment Cell (RRC), Western Railway నుండి 2025-26 సంవత్సరానికి గాను భారీ Apprentice Notification రిలీజ్ చెయ్యడం జరిగింది . ఇందులో మొత్తం 5,349 Vacancies ఉన్నాయి. ఈ జాబ్స్ కి ఎటువంటి Written Exam లేకపోవడం ముఖ్యమైన విషయం . కేవలం మీకు వచ్చిన 10th Class మరియు ITI మార్కుల ఆధారంగానే Selection ఉంటుంది.
Rrc western railway recruitment 2026 అప్లై చేసుకోడానికి కావాల్సిన Eligibility Details, Age Limit, మరియు Application Process కింద ఇవ్వబడ్డాయి.
Recruitment Overview :
RRC Western Railway Recruitment 2026 సంబంధించిన వివరాలు :
| వివరాలు | సమాచారం |
| Organization Name | Western Railway (RRC-WR) |
| Job Role | Trade Apprentice |
| Total Posts | 5,349 Vacancies |
| Job Location | Mumbai, Vadodara, Ahmedabad, Rajkot etc. |
| Application Mode | Online Only |
| Start Date | 21st Feb 2026 |
| Last Date | 23rd March 2026 |
| Official Website | www.rrc-wr.com |
Important Dates (ముఖ్యమైన తేదీలు)
-
Official Notification Date: 18-02-2026
-
Online Application Start Date: 21-02-2026 (11:00 AM)
-
Last Date to Apply: 23-03-2026 (upto 05:00 PM)
-
Merit List Date: ఇంకా విడుదల చెయ్యలేదు.
Vacancy Details (Trade-Wise)
Western Railway లోని వివిధ Divisions మరియు Workshops లో మొత్తం 5,349 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమైన Trades వివరాలు:
-
Fitter: 1614 Posts
-
Electrician: 1217 Posts
-
Welder (Gas & Electric): 532 Posts
-
Carpenter: 184 Posts
-
Diesel Mechanic: 207 Posts
-
Electronic Mechanic: 236 Posts
-
COPA / PASAA: 280 Posts
-
Refrigeration & AC Mechanic: 184 Posts
(Full Division-wise vacancy list కోసం Official Notification PDF ని డౌన్లోడ్ చేసుకోండి)
Eligibility Criteria (అర్హతలు)
Railway Apprentice Vacancy 2026 పోస్టులకు Apply చేయడానికి Candidates కు ఈ అర్హతలు ఉండాలి:
1. Educational Qualification:
-
Candidate తప్పనిసరిగా 10th Class (Matriculation) లో కనీసం 50% Marks తో Pass అయి ఉండాలి.
-
సంబంధిత Trade లో ITI Certificate (NCVT/SCVT) కలిగి ఉండాలి.
2. Age Limit (As on 23/03/2026):
-
Minimum Age: 15 Years
-
Maximum Age: 24 Years
-
Age Relaxation: ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST వారికి 5 Years, OBC వారికి 3 Years, మరియు PwBD వారికి 10 Years సడలింపు ఉంటుంది.
Selection Process (ఎంపిక విధానం)
ITI Apprentice Jobs in Railway 2026 సెలెక్షన్స్ కోసం :
-
No Written Exam: ఈ రిక్రూట్మెంట్ కోసం ఎటువంటి Written exam ఉండదు .
-
Merit List: మీ 10th Class Marks మరియు ITI Marks (రెండింటినీ 50-50% వెయిటేజ్ తీసుకుని) Average చేసి Merit List తయారు చేస్తారు.
-
Document Verification: Merit Listలో పేరు వచ్చిన వారికి మాత్రమే Document Verification మరియు Medical Exam ఉంటుంది.
Application Fee: Western Railway Apprentice 2026 Apply Online
-
General / OBC / EWS Candidates: ₹100/-
-
SC / ST / PwBD / Women Candidates: No Fee (ఉచితం)
-
Note: ఫీజును Online (Debit Card/Credit Card/UPI) ద్వారా పే చేయాలి.
How to Apply Online (అప్లై చేసే విధానం)
RRC Western Railway Recruitment 2026 jobs కి అప్లై చెయ్యాలంటే
-
ముందుగా www.rrc-wr.com వెబ్సైట్ Open చేయండి.
-
“Apprentice Notification 2025-26” లింక్ పై click చేయండి.
-
మీ Mobile Number మరియు Email ID తో Registration చేసుకోవాలి .
-
Application Form లో మీ వివరాలు తప్పులు లేకుండా ఎంటర్ చేయండి.
-
మీ Photo, Signature, 10th Marksheet, ITI Certificate స్కాన్ చేసి Upload చేయండి.
-
Application Fee (అవసరం అయితే) Pay చేయండి.
-
చివరగా Submit బటన్ క్లిక్ చేసి, Application Printout తీసుకోండి.
Important Links Section
| Description | Direct Link |
| Apply Online Link | Click Here |
| Download Notification PDF | Download PDF |
| Official Website | Visit Site |
FAQs – Frequently Asked Questions
Q1: Western Railway Apprentice Jobs కి Exam ఉంటుందా?
A: లేదు. ఎటువంటి Written Exam ఉండదు. కేవలం 10th మరియు ITI మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు.
Q2: Last Date ఎప్పుడు?
A: Online Application 23rd March 2026 న ముగుస్తుంది.
Q3: Telugu States అభ్యర్థులు Apply చేసుకోవచ్చా?
A: అవును, Indian Citizens ఎవరైనా Apply చేసుకోవచ్చు. కానీ Job Location మాత్రం Western Railway jurisdiction (Mumbai, Gujarat etc.) లో ఉంటుంది.