B.Tech వాళ్ళకి బంపర్ ఆఫర్ – HPCL లో 608 ఉద్యోగాలు! Rs. 25,000/- జీతం!

Hello friends, welcome to TeluguJobsGuru.in! B.Tech పూర్తి చేసి మంచి అప్రెంటిస్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) దేశవ్యాప్తంగా 608 Graduate Apprentice Trainees (Engineering) ఖాళీల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ కి 62, తెలంగాణకి 22 పోస్టులు ఉన్నాయి.

ఈ recruitment కి apply చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఉన్న వివరాలను clear గా చదివి, లాస్ట్ డేట్ లోపు అంటే 02 March 2026 with in మీ online application ని సబ్మిట్ చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

📌 Job Details సారాంశం (Overview)

  • Organization Name: Hindustan Petroleum Corporation Limited (HPCL)

  • Post Name: Graduate Apprentice Trainees (Engineering)

  • Total Vacancies: 608 (AP – 62 | TS – 22)

    WhatsApp Channel Join Now
    Telegram Group Join Now
    Instagram Follow
    YouTube Channel Subscribe
  • Job Type: Contract / Apprenticeship (1 Year)

  • Apply Mode: Online

  • Last Date: 02 March 2026

🎓 Eligibility & Qualifications (అర్హతలు)

  • Education: అభ్యర్థులు B.E. లేదా B.Tech (Civil / Mechanical / Electrical / Instrumentation) విభాగాల్లో పాస్ అయి ఉండాలి.

  • Marks Percentage: జనరల్/OBC అభ్యర్థులకు 60% మార్కులు, మరియు SC/ST/PwBD అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి.

  • Pass Out Year: 01 ఏప్రిల్ 2023 తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. (అంతకంటే ముందు పాస్ అయిన వారు అర్హులు కారు).

  • Age Limit (వయోపరిమితి): 02-03-2026 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. (SC/ST లకు 5 ఏళ్లు, OBC లకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది).

  • Salary / Stipend: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000/- చొప్పున స్టైపెండ్ అందిస్తారు.

📝 How to Apply (ఎలా అప్లై చేయాలి?)

  1. ముందుగా HPCL అధికారిక వెబ్‌సైట్ hindustanpetroleum.com లేదా అప్రెంటిస్ పోర్టల్ కు వెళ్ళండి.

  2. “Graduate Apprentice Trainees (Engineering)” నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి వివరాలు చదవండి.

  3. మీ సరైన details తో ఫారం ని తప్పులు లేకుండా ఫిల్ చేయండి.

  4. మీ B.Tech certificates, ఫోటో, సిగ్నేచర్ అడిగిన సైజులో అప్‌లోడ్ చేయండి.

  5. లాస్ట్ డేట్ (02 మార్చి 2026) కి with in ఫారం సబ్మిట్ చేసి, ఒక కాపీ ప్రింట్ తీసుకోండి.

❓ FAQs (ముఖ్యమైన ప్రశ్నలు)

Q1. Last date ఎప్పుడు? Ans: దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 02 మార్చి 2026.

Q2. AP మరియు TS లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? Ans: ఆంధ్రప్రదేశ్ లో 62 పోస్టులు, తెలంగాణలో 22 పోస్టులు కేటాయించారు.

Q3. ఎవరు అప్లై చేసుకోవచ్చు? Ans: ఏప్రిల్ 2023 తర్వాత B.Tech (Civil, Mechanical, Electrical, Instrumentation) పాస్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.

🔗 Important Links (ముఖ్యమైన లింక్స్)

  • Apply Online: Click Here

  • Official Website: hindustanpetroleum.com

  • మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం TeluguJobsGuru.in ని రెగ్యులర్ గా విజిట్ చేయండి.

Leave a Comment

WA Channel Telegram YouTube Insta