Thursday, 8 October 2026

Free job alerts in Telugu & English — State Govt, Central Govt, Private, IT jobs and Schemes

Latest
Government Jobs

ANGRAU Madakasira Recruitment 2026: రాత పరీక్ష లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ! జీతం రూ. 67,000/-

ANGRAU Madakasira 2026 recruitment notification banner showing walk-in interview details for Teaching Associate and Part-Time Teacher jobs in AP, including the 21st Feb date, salary up to 67000, and qualifications.

AP lo latest govt jobs 2026 కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన అవకాశం! Acharya NG Ranga Agricultural University jobs నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు 2026 కోసం ప్రిపేర్ అయ్యే వారికి, మరియు AP agriculture university jobs లో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్.

ఈ ANGRAU recruitment 2026 ద్వారా Madakasira లోని College of Agricultural Engineering లో పలు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. AP agriculture department jobs 2026 telugu లో పూర్తి వివరాలు, అర్హతలు మరియు ఇంటర్వ్యూ తేదీల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Contents
  1. Vacancy Details (ఖాళీల వివరాలు)
  2. Eligibility & Qualifications (విద్యార్హతలు)
  3. Age Limit (వయోపరిమితి)
  4. Salary Details (జీతం ఎంత ఇస్తారు?)
  5. Walk-in Interview Details (ఎక్కడ? ఎప్పుడు?)
  6. Notification link: Click Here
  7. official Website: Click Here

Vacancy Details (ఖాళీల వివరాలు)

ఇది పూర్తిగా AP contract jobs notification telugu కి సంబంధించిన అప్డేట్. ఈ నోటిఫికేషన్ ద్వారా Teaching associate jobs in AP మరియు పార్ట్-టైమ్ టీచర్ పోస్టులను 11 నెలల కాంట్రాక్ట్ బేసిస్ మీద (purely temporary and contract basis) తీసుకుంటున్నారు. ఎవరైతే AP contract teaching jobs walk in interview కోసం ఎదురుచూస్తున్నారో, వారు దీనిని ఉపయోగించుకోవచ్చు.

  • Teaching associate farm machinery jobs in AP: 01 పోస్ట్ (Farm Machinery and Power Engineering డిపార్ట్మెంట్).

  • Processing and food engineering jobs: 01 పోస్ట్ (Teaching Associate – Full time).

  • Part time web designing jobs in AP Govt: 01 పోస్ట్ (Basic Engineering డిపార్ట్మెంట్).

Eligibility & Qualifications (విద్యార్హతలు)

చదువు పరంగా BTech Msc PhD jobs in AP వెతికే వారికి ఇది సరైన నోటిఫికేషన్:

  • Teaching Associates: సంబంధిత సబ్జెక్టులో (Farm Machinery లేదా Processing and Food Engineering) Master’s Degree పాస్ అయి ఉండాలి.

    Advertisement
  • Part-Time Teacher: Web Designing స్పెషలైజేషన్ తో B.Tech / M.Sc / Ph.D (Recognized University నుండి) కంప్లీట్ చేసి ఉండాలి.

Age Limit (వయోపరిమితి)

  • పురుషులకు (Men): గరిష్టంగా 40 సంవత్సరాలు.

  • మహిళలకు (Women): గరిష్టంగా 45 సంవత్సరాలు.

Salary Details (జీతం ఎంత ఇస్తారు?)

ఈ Madakasira agriculture college jobs లో సెలెక్ట్ అయిన వారికి ఆకర్షణీయమైన జీతం (Remuneration) చెల్లిస్తారు:

  • Master’s Degree కలిగిన Teaching Associates కి: నెలకు Rs. 61,000/- తో పాటు Applicable HRA ఇస్తారు.

  • Ph.D Degree కలిగిన Teaching Associates కి: నెలకు Rs. 67,000/- తో పాటు Applicable HRA ఇస్తారు.

  • Part-Time Teacher: గంటకు Rs. 750/- చొప్పున లెక్కించి, నెలకు మాక్సిమం Rs. 27,000/- వరకు ఇస్తారు.

Walk-in Interview Details (ఎక్కడ? ఎప్పుడు?)

ఎవరైతే Walk in interview jobs in AP కోసం చూస్తున్నారో, వారు ఈ ANGRAU Madakasira walk in interview 2026 కు ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా హాజరు కావచ్చు.

  • Interview Date & Time: 21.02.2026 న ఉదయం 10.30 AM కి.

  • Venue (లొకేషన్): College of Agricultural Engineering, Madakasira.

  • District: ఇది Sri Sathya Sai district jobs 2026 కేటగిరీ కిందకు వస్తుంది కాబట్టి, ఇంటర్వ్యూ Sri Sathya Sai (Dist.) A.P లో జరుగుతుంది.

ముఖ్య గమనిక: ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక సెట్ Bio-data తో పాటు మీ Original certificates మరియు Xerox copies అన్నీ తీసుకువెళ్ళాలి. అభ్యర్థులకు ఎలాంటి T.A. & D.A. చెల్లించబడదు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

మరిన్ని ANGRAU jobs in telugu మరియు AP govt jobs 2026 అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ను ఫాలో అవుతూ ఉండండి!

official Website: Click Here

Advertisement

Join our WhatsApp Channel

Get every new job notification, result and scheme update instantly — free.

Recommended Books & Courses

Affiliate links — we may earn a small commission.

Ask a question

Your email address will not be published. Required fields are marked *

Please don't share your phone number, Aadhaar or application number in comments.

WA Channel Telegram YouTube Insta
Join WhatsApp ChannelFree job alerts