IDBI stands for the Industrial Development Bank of India.
IDBI Assistant Manager Recruitment 2025: IDBI బ్యాంక్, భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటి, IDBI అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 8, 2025 నుండి మే 20, 2025 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ IDBI Junior Assistant Manager Notification 2025 ద్వారా Select అయిన అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో మంచి Career ను పొందవచ్చు . IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్‌లో ఉన్న ఖాళీలు, వయస్సు పరిమితి, అర్హతలు, జీతం, అప్లికేషన్ ఫీజు, దరఖాస్తు విధానం వంటి అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Industrial Development Bank of India (IDBI) 1964లో స్థాపించబడిన Public సెక్టార్ బ్యాంక్. దేశవ్యాప్తంగా 1800+ బ్రాంచిలతో పనిచేస్తున్న ఈ బ్యాంక్, ఉద్యోగ అవకాశాల్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. IDBI Assistant Manager Recruitment 2025 ద్వారా కొత్త ఉద్యోగాలకి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
Vacancies:
IDBI Junior Assistant Manager Notification 2025 ప్రకారం, మొత్తం 676 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
కేటగిరీ | ఖాళీలు |
---|---|
సాధారణ (UR) | 271 |
SC | 140 |
ST | 74 |
OBC | 124 |
EWS | 67 |
మొత్తం | 676 |
అర్హతలు:
IDBI Junior Assistant Manager (JAM) Recruitment 2025 notification ప్రకారం, అభ్యర్థులు:
*అభ్యర్థులు Degree పూర్తి చేసి ఉండాలి
* Final Year Students దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
*కంప్యూటర్ అవగాహన మరియు Local భాషలో నైపుణ్యం ఉండటం మంచిది.
Age Limit:
IDBI Assistant Manager Recruitment
కనిష్ఠ వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు: 25 సంవత్సరాలు (1 మే 2025 నాటికి)
వయస్సు సడలింపు:
-
SC/ST – 5 Years
-
OBC – 3 Years
-
PwD – 10 Years
Read more: ISRO ICRB సైంటిస్ట్/ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2025
జీతం (Salary):
9 నెలల శిక్షణ కాలం: ₹5,000
స్టైపెండ్ 3 నెలల ఇంటర్న్‌షిప్: ₹15,000 స్టైపెండ్
ప్రొబేషన్ తర్వాత: ₹6.14 లక్షల నుండి ₹6.50 లక్షల వరకు / Yearly
Application Fees:
-
SC/ST/PwD: ₹200
-
ఇతరులకి: ₹1,000
ఆన్లైన్ ద్వారా మాత్రమే Fees చెల్లించాలి.
దరఖాస్తు విధానం (Application Process):
IDBI Assistant Manager Recruitment 2025 అప్లై చేసుకోవడానికి ,
* IDBI అధికారిక వెబ్‌సైట్ www.idbibank.inని సందర్శించండి.
*అక్కడ Careers సెక్షన్‌లోకి వెళ్లి ‘Current Openings’పై క్లిక్ చేయండి.
*Junior Assistant Manager Recruitment లింక్‌ను Select చేసుకోండి .
*తర్వాత, రిజిస్ట్రేషన్ చేసి, అప్లికేషన్ ఫారం Fill చెయ్యండి ,
*అవసరమైన డాక్యుమెంట్లను Upload చేసి, Fees Pay చెయ్యండి .
*చివరగా అప్లికేషన్‌ను Final సబ్మిట్ చేసి, Print తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
ఈవెంట్ | తేదీ |
---|---|
నోటిఫికేషన్ విడుదల | 7 మే 2025 |
అప్లికేషన్ ప్రారంభం | 8 మే 2025 |
చివరి తేదీ | 20 మే 2025 |
ఫీజు చెల్లింపు | 20 మే 2025 |
అడ్మిట్ కార్డ్ విడుదల | 4 జూన్ 2025 |
ఆన్లైన్ పరీక్ష | 8 జూన్ 2025 |
ఎంపిక విధానం (Selection Process)
-
Online Exam
-
Interviews
IDBI Assistant Manager Recruitment 2025 ద్వారా ఎంపికైనవారు, Training తర్వాత బ్యాంకు లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన లింకులు (Important Links)
-
Notification: ఇక్కడ క్లిక్ చేయండి
-
ఆన్లైన్ అప్లికేషన్: అప్లై చేయండి