Indian Army RVC Notification 2026: ఒక్క రూపాయి ఫీజు లేదు.. రాత పరీక్ష అసలే లేదు! పూర్తి వివరాలు ఇవే..

Indian Army (Remount Veterinary Corps) లో Short Service Commission (SSC) పోస్టులకు గాను 2026 Notification విడుదల చేసారు . BVSc & AH అర్హత ఉన్న స్త్రీ మరియు పురుషులు ఈ ఉద్యోగానికి Apply చెయ్యడానికి అర్హులు . మొత్తం 20 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మే 2026 దరఖాస్తుకు చివరి తేదీ.  పూర్తి వివరాలు కోసం పోస్ట్ చివరి వరకు చదవండి.

Indian Army RVC Recruitment 2026 – Overview

విభాగం (Section)వివరాలు (Details)
సంస్థ పేరుIndian Army (Remount Veterinary Corps)
పోస్ట్ పేరుShort Service Commission (SSC) Officer
మొత్తం పోస్టులు20
అర్హతBVSc / BVSc & AH
వయో పరిమితి21 - 32 Years
జీతంRs. 61,300 + Allowances
దరఖాస్తు విధానంOnline
చివరి తేదీ15 May (Women) / 18 May (Men) 2026
అధికారిక వెబ్‌సైట్joinindianarmy.nic.in

RVC Vacancy Details 2026

Post NameVacanciesQualification
SSC Officer (Male)18BVSc & AH
SSC Officer (Female)02BVSc & AH

Eligibility Criteria / అర్హతలు

Educational Qualification / విద్యార్హత

అభ్యర్థులు గుర్తింపు పొందిన university నుండి BVSc / BVSc & AH డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. Veterinary Council of India (VCI) రిజిస్ట్రేషన్ తప్పకుండ ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe

Age Limit / వయో పరిమితి

  • Minimum Age: 21 Years

  • Maximum Age: 32 Years

  • Age Relaxation: SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

    WhatsApp Channel Join Now
    Telegram Group Join Now
    Instagram Follow
    YouTube Channel Subscribe

Salary / జీతం వివరాలు

ఎంపికైన అభ్యర్థులకు Captain హోదాలో నెలకు సుమారు Rs. 61,300/- నుండి ప్రారంభ జీతం లభిస్తుంది. దీనితో పాటు MSP (Rs. 15,500), NPA మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.

How to Apply / దరఖాస్తు ఎలా చేయాలి

  1. అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ను తెరవండి.

  2. Home Page లో ‘RVC Recruitment 2026’ Notification పై Click చేయండి.

  3. Apply Online లింక్ పై Click చేయండి.

  4. మీ వివరాలు నమోదు చేసి Registration పూర్తి చేయండి.

  5. అవసరమైన Documents Upload చేసి Application సబ్మిట్ చేయండి.

  6. భవిష్యత్తు అవసరాల కోసం Application Print out తీసుకోండి.

Important Dates / ముఖ్యమైన తేదీలు

EventDate
Apply Start Date (Women)15 April 2026
Apply Last Date (Women)15 May 2026
Apply Start Date (Men)17 April 2026
Apply Last Date (Men)18 May 2026

Important Links / ముఖ్యమైన లింక్‌లు

 

Link URL
Apply Online

Click Here

Official Notification PDF

Click here

Official Website

www.joinindianarmy.nic.in

 

Frequently Asked Questions / తరచుగా అడిగే ప్రశ్నలు

Indian Army RVC Recruitment 2026 Last Date ఏమిటి?

మహిళలకు మే 15, 2026 మరియు పురుషులకు మే 18, 2026 చివరి తేదీ. అర్హులైన అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి.

RVC Jobs 2026 కు అర్హత ఏమిటి?

BVSc లేదా BVSc & AH డిగ్రీతో పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.

Also read :

 

Leave a Comment

WA Channel Telegram YouTube Insta