Freshersకి గుడ్ న్యూస్!ఇంటి నుంచే Data Entry Jobs | Flipkart Data Entry Operator Jobs 2026 | వెంటనే Apply చేయండి
Flipkart SCOA Program (Supply Chain Operations Academy) Work From Home నుండి Data Entry Operator (DEO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. Graduate లేదా 12th/Diploma పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులో పూర్తి అర్హతలు, జీతం, సెలెక్షన్ ప్రాసెస్, అప్లై లింక్ తెలుగులో వివరంగా ఇవ్వబడింది. Flipkart SCOA DEO Recruitment 2026 – … Read more