12th Pass తో Central Govt Job కావాలా? SSC Phase 14 లో 3003 పోస్టులు – Apply చేయండి

SSC Phase 14 Recruitment 2026 notification banner in Telugu, highlighting thousands of vacancies, zero application fees, and 100% job opportunities for 10th pass to Degree graduates.

SSC Phase 14 Recruitment 2026 నోటిఫికేషన్ ని official గా విడుదల చేయడం జరిగింది. . Staff Selection Commission (SSC) 3003 ఖాళీ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 10వ తరగతి, 12వ తరగతి లేదా Graduation complete చేసిన అభ్యర్థులు ఈ SSC Selection Post Phase 14 కి Apply చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 04-05-2026 లోపు ssc.gov.in వద్ద Online లో మాత్రమే Apply … Read more

WA Channel Telegram YouTube Insta