రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. 10th, ITI, డిప్లొమా ఉంటే చాలు! భారీ జీతం, వెంటనే అప్లై చేయండి | RRB ALP Recruitment 2026

RRB ALP Recruitment 2026 Notification 11127 Assistant Loco Pilot Jobs in Telugu

Railway Recruitment Board (RRB) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఇండియన్ రైల్వేలో 11,127 Assistant Loco Pilot (ALP) పోస్టుల భర్తీకి 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th క్లాస్ తో పాటు ITI, Diploma లేదా B.Tech/Degree పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 15, 2026 నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు కింద చదవండి. RRB ALP Recruitment 2026 … Read more