PM SVANidhi Loan 2026: గ్యారంటీ లేకుండానే రూ.50 వేల Loan.. PM SVANidhi Scheme 2026కి Apply ప్రారంభం!
PM SVANidhi Loan 2026: సొంతంగా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి లేదా ఇప్పటికే వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ అందిస్తోంది. అదే PM SVANidhi Loan 2026 పథకం. టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, పండ్ల వ్యాపారులు, కూరగాయల బండ్లు, ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారాలు చేసుకునే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ స్కీమ్.. పేదలకు ఒక పెద్ద ఆర్థిక భరోసా అని చెప్పవచ్చు. … Read more