ప్రముఖ IT సంస్థ Oracle లో ఉద్యోగాలు – B.Tech / Any Degree అర్హులు | Apply చేయండి

Oracle Technical Analyst Recruitment 2026 Notification Telugu

ప్రముఖ IT దిగ్గజ సంస్థ అయిన Oracle లో Technical Analyst 1-Support (Job ID: 218870) పోస్టులకు 2026 నోటిఫికేషన్ విడుదల అయింది. Any Degree (B.E/B.Tech/MCA) అర్హత మరియు 0 నుండి 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు (Freshers కూడా) ఈ ఉద్యోగానికి Apply చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు లింక్ expire అవ్వకముందే త్వరగా అప్లై చేసుకోండి. పూర్తి వివరాలు కింద చదవండి. Oracle Technical … Read more