New Voter Registration Rule 2026: కొత్త ఓటర్ నమోదు చేసుకునేవారికి Big Alert.. Form 6లో కొత్త రూల్, ECI కీలక నిర్ణయం!
New Voter Registration Rule 2026: భారతదేశంలో మొదటిసారి ఓటరుగా నమోదు (New Voter Registration) చేసుకోవాలనుకునే వారికి ఎన్నికల సంఘం (Election Commission of India – ECI) కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై ఆన్‌లైన్ Form 6 ద్వారా దరఖాస్తు చేసే సమయంలో, కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారులు తమ తల్లిదండ్రులు లేదా తమ కుటుంబానికి సంబంధించిన Special Intensive Revision (SIR) వివరాలపై కొత్త Declaration ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మార్పు ఆన్‌లైన్ దరఖాస్తు … Read more