ఇందిరమ్మ ఇళ్లు 2026: ₹5 లక్షల Subsidy | మీకు ఇల్లు వస్తుందా? Check Eligibility & Apply Now
ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంత గృహం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు 2026 పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలు, జీవనోపాధికి దగ్గరగా ఉండే జనావాసాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో వేలాది ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, రిజర్వేషన్లు, దరఖాస్తు విధానం, చివరి తేదీ వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఇందిరమ్మ ఇళ్లు 2026 – Overview ఇందిరమ్మ ఇళ్లు … Read more