డిగ్రీ పాస్ అయితే చాలు! IDBI బ్యాంకులో 1100 భారీ ఉద్యోగాలు.. (Apply Online)
Bank Jobs కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు Good News! Industrial Development Bank of India (IDBI) నుండి 2026 సంవత్సరానికి గాను భారీ Junior Assistant Manager (JAM – Grade ‘O’) Notification రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇందులో మొత్తం 1,100 Vacancies ఉన్నాయి. ఏదైనా డిగ్రీ (Graduation) పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. IDBI Junior Assistant Manager Recruitment 2026 కి అప్లై చేసుకోడానికి … Read more