AP Mee Mart Scheme 2026: రేషన్ కార్డు ఉన్న వారికి భారీ గుడ్ న్యూస్.. ఇక 250 వస్తువులు తక్కువ ధరకే!

AP Mee Mart Scheme 2026 featured image showing ration shops converted into mini supermarkets with 250 essential items at lower prices in Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చౌక ధరల దుకాణాలను (Fair Price Shops) ఇక నుంచి చిన్న సూపర్ మార్కెట్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ కొత్త వ్యవస్థకు “మీ మార్ట్” (Mee Mart) అని పేరు పెట్టారు. ఈ మార్ట్‌లలో బియ్యం, గోధుమలతో పాటు దాదాపు 250 రకాల నిత్యావసర వస్తువులు మార్కెట్ ధర కంటే తక్కువకే లభించనున్నాయి. ఈ ఆర్టికల్‌లో మీ మార్ట్ పథకం పూర్తి వివరాలు, ప్రయోజనాలు, తొలి మీ … Read more

WA Channel Telegram YouTube Insta