Sarthak PDS Scheme 2026: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. కేంద్రం ₹25,530 కోట్లు మంజూరు!
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే! దేశంలో 81 కోట్ల మందికి పైగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. SARTHAK PDS Scheme 2026 పేరుతో దేశంలోని మొత్తం రేషన్ పంపిణీ వ్యవస్థ (Public Distribution System) ని సమూలంగా ఆధునీకరించనుంది. ఇందుకోసం కేంద్ర కేబినెట్ రూ.25,530 కోట్ల భారీ బడ్జెట్ ను ఆమోదించింది. ఈ పథకం 2031 మార్చి వరకు … Read more