CISF లో భారీగా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 – 5200 పోస్టుల భర్తీ!
నమస్కారం ఫ్రెండ్స్! లేటెస్ట్ జాబ్ అప్‌డేట్స్ మరియు ఎడ్యుకేషనల్ న్యూస్ అందించే మీ telugujobsguru.in కి స్వాగతం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. CISF హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) విభాగంలో మొత్తం 5,200 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యమైన … Read more