10th పాస్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు – CSU Non-Teaching Jobs 2026 – 144 Posts

Central Sanskrit University Non Teaching Recruitment 2026 Notification Telugu

Central Sanskrit University (CSU) లో Non-Teaching (MTS, LDC, UDC, Assistant తదితర) పోస్టులకు 2026 Notification విడుదల అయింది. 10th, 12th, మరియు Degree అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మొత్తం 144 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. Last Date 16 April 2026. పూర్తి వివరాలు కింద చదవండి. 📊 Central Sanskrit University Non Teaching Recruitment 2026 – Overview విభాగం (Section) వివరాలు (Details) … Read more