AP TET 2026 సిలబస్ విడుదల! Paper 1 & 2 PDF డౌన్‌లోడ్ లింక్, ముఖ్యమైన టాపిక్స్ పూర్తి వివరాలు

AP TET Syllabus 2026 PDF Download featured image showing Paper 1 and Paper 2 syllabus, exam pattern, study materials, and TeluguJobsGuru.in branding.

AP TET Syllabus 2026 PDF Download: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది. జూన్ 5, 2026 న అధికారికంగా APTET – JUNE – 2026 Notification విడుదలైంది. జూన్ 5 నుండి జులై 5 వరకు ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరిస్తారు, ఆగస్టు 5 నుండి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ అక్టోబర్‌లో మెగా DSC నోటిఫికేషన్ కూడా రానున్నందున టెట్‌లో మంచి మార్కులు సాధించడం చాలా కీలకం. … Read more

WA Channel Telegram YouTube Insta