ఏపీలో కొత్త పెన్షన్ల జాతర: 10 లక్షల మందికి లబ్ధి.. జూన్ 12న కీలక ప్రకటన!

AP New Pensions Applications 2026 Telugu banner with pension details and benefits

ఏపీ కొత్త పెన్షన్ల అప్‌డేట్ 2026: అప్లై చేయడానికి సిద్ధంగా ఉండండి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీ దగ్గర లేబర్ కార్డు … Read more

WA Channel Telegram YouTube Insta